గిరిబాబుకి మోహన్ బాబు ఘన నివాళి
ABN, Publish Date - Nov 15 , 2026 | 04:22 PM
గిరిబాబు మృతితో గొప్ప స్నేహితుడు, ఆత్మీయుడిని కోల్పోయానని ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు భౌతికకాయాన్ని ఆయన సందర్శించి.. నివాళులు అర్పించారు.
1/7
గిరిబాబు మృతితో గొప్ప స్నేహితుడు, ఆత్మీయుడిని కోల్పోయానని ప్రముఖ నటుడు ఎం. మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రావినూతలలో గిరిబాబు భౌతికకాయాన్ని ఆయన సందర్శించి.. నివాళులు అర్పించారు.
2/7
గిరిబాబుతో తనకున్న అనుబంధాన్ని మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. తమది 55 ఏళ్ల సాన్నిహిత్యమని వివరించారు. గిరిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మోహన్ బాబు ధైర్యం చెప్పారు.
3/7
గిరిబాబు అంత్యక్రియలు నిర్వహించిన ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు
4/7
గిరిబాబు అంతిమ యాత్రలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, అభిమానులు, రావినూతల గ్రామస్తులు.
5/7
రావినూతలలో గిరిబాబు అంతిమ యాత్రకు పోటెత్తిన ప్రజలు.
6/7
రావినూతల గ్రామంలో గిరిబాబు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.
7/7
గిరిబాబు మృతదేహనికి రావినూతల గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు.
Updated at - Nov 15 , 2026 | 04:32 PM