భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు

ABN, Publish Date - Aug 01 , 2026 | 01:36 PM

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా జనం భోగాపురానికి విచ్చేశారు. దీంతో ఎయిర్‌‌పోర్టు ప్రాంగణం జనసందోహంగా మారింది. ఉత్తరాంధ్రతో పాటు వివిధ జిల్లాల నుంచి దాదాపు 2500 బస్సుల్లో ప్రజలు ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి తరలివచ్చారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 1/8

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 2/8

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 3/8

ఉత్తరాంధ్రతో పాటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు భోగాపురానికి తరలివచ్చారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 4/8

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 5/8

దాదాపు 2500 బస్సుల్లో వేలాది మంది ప్రజలు భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 6/8

ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 7/8

ఉదయం నుంచే భోగాపురానికి ప్రజలు తరలిరావడంతో.. వారికి నాణ్యమైన టిఫిన్, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలు 8/8

వేలాదిగా ప్రజలు విమానాశ్రయానికి తరలిరావడంతో.. ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారింది.

Updated at - Aug 01 , 2026 | 01:38 PM