ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్
ABN, Publish Date - Mar 25 , 2026 | 02:06 PM
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ వివాహం గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మంత్రులు లోకేశ్, అనిత, సంధ్యారాణి, సవిత, పలువురు ఎమ్మెల్యేలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
1/4
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్ వివాహం గుంటూరులోని శ్రీకన్వెన్షన్‌లో బుధవారం జరిగింది.
2/4
ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మంత్రులు లోకేశ్, అనిత, సంధ్యారాణి, సవిత, పలువురు ఎమ్మెల్యేలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
3/4
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వివాహనికి హాజరయ్యారు.
4/4
మంత్రి లోకేశ్, తెలంగాణ సీఎం రేవంత్ ముచ్చట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Updated at - Mar 25 , 2026 | 02:16 PM