సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం..

ABN, Publish Date - Jan 08 , 2026 | 07:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటించారు. నగర శివారులోని సరస్ ప్రదర్శన, అఖిల భారత డ్వాక్రా బజార్‌ను సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 1/5

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటించారు. నగర శివారులోని సరస్ ప్రదర్శన, అఖిల భారత డ్వాక్రా బజార్‌ను సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 2/5

ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. అంతకుముందు గుంటూరు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 3/5

ఎమ్మెల్యేలు గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా.. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 4/5

ఈ సందర్భంగా ఈ స్టాళ్లలో మాడుగుల హల్వాను ఆయన రుచి చూశారు. రుచి చాలా బాగుందంటూ వారికి తెలిపారు.

సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం.. 5/5

సీఎం చంద్రబాబుకు పుష్ప గుచ్చం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి

Updated at - Jan 08 , 2026 | 07:16 PM