సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ బేటీ..
ABN, Publish Date - Nov 10 , 2026 | 06:15 PM
సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో స్థానిక ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలను ప్రస్తావించారు. అలాగే 2029 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
1/9
సీఎం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం క్యాబినెట్ సమావేశం జరిగింది.
2/9
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
3/9
క్యాబినెట్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, కార్యదర్శి కాటమేని భాస్కర్
4/9
క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, ఫరూఖ్, సత్యకుమార్, పయ్యావుల కేశవ్ తదితరులు.
5/9
ఈ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
6/9
ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
7/9
ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పలు కీలక సూచనలు చేశారు.
8/9
ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
9/9
కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్
Updated at - Nov 10 , 2026 | 06:26 PM