కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేశ్ భేటీ
ABN, Publish Date - Jan 22 , 2026 | 07:40 AM
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వారికి వివరించారు. సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు, పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.
1/4
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వారికి వివరించారు.
2/4
సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు, పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు.
3/4
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
4/4
అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటాన్ని ఆయనకు సహాకరించారు.
Updated at - Jan 22 , 2026 | 07:41 AM