బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 01 , 2026 | 09:42 PM

బాపట్ల జిల్లా రేపల్లెలో ‘పేదల సేవలో ఎన్టీఆర్‌ భరోసా’ పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లకు వెళ్లిన సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 1/6

బాపట్ల జిల్లా రేపల్లెలో ‘పేదల సేవలో ఎన్టీఆర్‌ భరోసా’ పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 2/6

ఈ సందర్భంగా పలువురి ఇళ్లకు వెళ్లిన సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 3/6

అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని, బీసీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచినట్లు పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 4/6

బీసీలకు చేయూతను అందించే విషయంలో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చిచెప్పారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 5/6

బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీఎం చంద్రబాబు 6/6

బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

Updated at - Oct 01 , 2026 | 09:42 PM