ఢిల్లీలో బిజీ బిజీగా మంత్రి నారా లోకేశ్.. పలువురు నేతలతో భేటీ
ABN, Publish Date - Feb 05 , 2026 | 07:30 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో పలువురు నేతలను లోకేశ్ కలిశారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు యువనేత పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
1/8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో పలువురు నేతలను లోకేశ్ కలిశారు.
2/8
ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు యువనేత పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.
3/8
ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు లావు ఢిల్లీలోని తన నివాసంలో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య యాదవ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
4/8
ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన మద్దతు, నిధుల సమీకరణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ పలువురు కీలక నేతలతో సమావేశమవుతున్నారు.
5/8
లోకేశ్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
6/8
ఈ సమావేశంలో అమరావతి పనుల వేగవంతానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, సాంకేతిక సహకారం గురించి మంత్రి లోకేశ్ చర్చించారు.
7/8
తేజస్వీ సూర్యతో జరిగిన సమావేశంలో ఐటీ రంగం గురించి లోకేశ్ చర్చించినట్లు సమాచారం.
8/8
లోకేశ్ తన ఢిల్లీ పర్యటనలో ఏపీలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ హబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కోరడం వంటి పలు అంశాలపై చర్చించారు.
Updated at - Feb 05 , 2026 | 07:33 AM