లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు

ABN, Publish Date - Apr 02 , 2026 | 09:36 PM

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించాలని ప్రజలకు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 1/9

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 2/9

ఈ సందర్భంగా గురువారం రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించాలని ప్రజలకు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 3/9

వెలిగించిన దీపాలతో సెల్పీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రజలకు నారా లోకేశ్ సూచించారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 4/9

అలాగే బాణా సంచా కాల్చారు. రహదారులపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 5/9

గ్రహణం వీడిదంటూ ఫ్లెక్సీలు చేతబూని.. రాజమహేంద్రవరం నగర కూడళ్లలో ప్రదర్శించారు. ఈ సంబరాల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 6/9

అలాగే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 7/9

గ్రహణం వీడిదంటూ ఫ్లెక్సీలు చేతబూని.. రాజమహేంద్రవరం నగర కూడళ్లలో ప్రదర్శించారు. ఈ సంబరాల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 8/9

అమరావతి చట్టబద్ధత చేసినందుకు ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయులు, ఎమ్మెల్యే జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

లోకేశ్ పిలుపు.. దీపాలతో మిన్నంటిన సంబరాలు 9/9

ఈ ర్యాలీలో భారీగా ప్రజలు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు నగర పురవీధుల్లో టాపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Updated at - Apr 02 , 2026 | 10:00 PM