అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం

ABN, Publish Date - Apr 10 , 2026 | 09:37 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమం శుక్రవారం అనంతపురంలోని కమ్మ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐవో వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్షణ ఏపీసీ శైలజ పాల్గొన్నారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 1/11

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమం శుక్రవారం అనంతపురంలోని కమ్మ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఐవో వెంకటరమణ నాయక్, సమగ్ర శిక్షణ ఏపీసీ శైలజ పాల్గొన్నారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 2/11

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యా జ్యోతి కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులకు గొప్ప అవకాశం అని ఆర్ఐవో వెంకటరమణ నాయక్ వెల్లడించారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 3/11

ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 4/11

ఈ విద్యాజ్యోతిలో ముప్పైకి పైగా యూనివర్సిటీలు పాల్గొన్నాయని చెప్పారు. తద్వారా ఏ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉన్నాయని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 5/11

కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని.. అప్పుడే విద్యార్థులు సక్సెస్ అవుతారన్నారు

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 6/11

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ఏర్పాటు చేయడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపయోగకరమని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ వెల్లడించారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 7/11

ఇలాంటి ఎక్సపోలు నిర్వహించి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్టులు నిర్వహిస్తే పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 8/11

విద్య వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఫ్యాన్సీగా కోర్సులు తీసుకోకుండా బిజినెస్, టూరిజం కోర్సులు ఎంపిక చేసుకోవడానికి ఈ విద్యా జ్యోతి కార్యక్రమం దోహద పడుతుందని శైలజ పేర్కొన్నారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 9/11

ఈ ఎక్స్ పో విద్యార్థులకు చక్కటి బాట అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 10/11

అక్కడికక్కడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందేహాలు నివృతి చేశారు.

అనంతపురంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో విద్యా జ్యోతి కార్యక్రమం 11/11

విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Updated at - Apr 10 , 2026 | 09:38 PM