ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ABN, Publish Date - Aug 15 , 2026 | 11:17 AM

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాష్‌, పాల్గొన్నారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 1/5

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2/5

జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాష్‌.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 3/5

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాష్‌.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 4/5

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల హెచ్‌వోడీలు, సిబ్బంది.

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 5/5

మనవడితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.

Updated at - Aug 15 , 2026 | 11:19 AM