సామూహిక గృహ ప్రవేశాలకు సర్వం సిద్ధం
ABN, Publish Date - Mar 29 , 2026 | 08:48 PM
ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించనుంది.
1/7
ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
2/7
మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్లు పంపిణీ చేపట్టనుంది.
3/7
రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల గృహ ప్రవేశాలను ఘనంగా నిర్వహించనుంది.
4/7
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరిగే ఈ గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
5/7
లబ్ధదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తారు. అందుకు సర్వం సిద్ధమైంది.
6/7
ఈ విడతలో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం పుదూరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.
7/7
భారీగా నిర్మించిన ఈ టిడ్కో నివాసాల వద్ద పార్కులు సైతం ఏర్పాటు చేశారు.
Updated at - Mar 29 , 2026 | 08:48 PM