ఈ వారమే విడుదల 1 02 2026
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:52 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
క్యాష్ క్వీన్స్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 04
ది లింకన్ లాయర్ 4 వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 05
సాల్వడర్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 06
అమెజాన్ ప్రైమ్
నారి నారి నడుమ మురారి తెలుగు చిత్రం ఫిబ్రవరి 04
రిలేషన్‌షిప్ గోల్స్ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 04
ఫైండింగ్ హార్మొనీ ఒరిజినల్ మూవీ ఫిబ్రవరి 06
ఎల్‌వోఎల్ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 06
జియో హాట్‌స్టార్
ది ఫిఫ్టీ రియాలిటీ షో ఫిబ్రవరి 01
ది రాజాసాబ్ తెలుగు చిత్రం ఫిబ్రవరి 06
జీ 5
షబద్ రీత్ ఔర్ రివాజ్ హిందీ సిరీస్ ఫిబ్రవరి 06
సోనీ లివ్
జాజ్ సిటీ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 06
ఆహా
సైక్ సిద్ధార్థ్ తెలుగు చిత్రం ఫిబ్రవరి 04
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News