సమ్మర్ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారా?
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:04 AM
ఎండల వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలామంది హిల్ స్టేషన్లకు క్యూకడతారు. అయితే, ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి....
ఎండల వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలామంది హిల్ స్టేషన్లకు క్యూకడతారు. అయితే, ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
గమ్యస్థానాల ఎంపిక: ఊటీ, కొడైకెనాల్ వంటి రద్దీ ప్రదేశాల కంటే.. కాస్త ప్రశాంతంగా ఉండే అరకు, వయనాడ్ వంటి ప్రాంతాలను ఎంచుకోండి.
ఫస్ట్ ఎయిడ్ కిట్: ప్రయాణంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్, సన్‌స్ర్కీన్‌తోపాటు తక్షణ శక్తినిచ్చే నట్స్‌ను వెంట ఉంచుకోండి.
సమయం ముఖ్యం: ప్రయాణాలను ఉదయం లేదా సాయంత్రం ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో తిరగడం మానుకోండి.
తేలికపాటి లగేజ్: సాధ్యమైనంత వరకు తక్కువ లగేజ్, ఎక్కువ కాటన్ దుస్తులు తీసుకెళ్లడం వల్ల ప్రయాణం భారంగా అనిపించదు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News