ఈ పండ్లే మీకు శ్రీరామ రక్ష
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:02 AM
వేసవిలో ఆకలి కంటే దప్పిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించే ఆహారాన్ని ఎంచుకోవాలి....
వేసవిలో ఆకలి కంటే దప్పిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని అందించే ఆహారాన్ని ఎంచుకోవాలి.
వాటర్ కంటెంట్: పుచ్చకాయ, కర్బూజ, కీరదోస వంటి 90 శాతం నీరు ఉండే పండ్లను మీ డైట్‌లో భాగంగా చేసుకోండి.
తాటి ముంజలు: ఇవి వేసవిలో ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవి కడుపులోని మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
మామిడి పండ్లు: మామిడి పండ్లను మితంగా తీసుకోండి. అతిగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది.
పెరుగు అన్నం: మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నం తప్పనిసరిగా ఉండాలి. ఇది జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News