కాటన్‌తోనే అసలైన కంఫర్ట్
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:36 AM
వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే మనం ధరించే దుస్తులే మనకు రక్షణ కవచాలు. స్టైల్ కంటే సౌకర్యానికే పెద్దపీట వేయాల్సిన సమయం ఇది....
వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే మనం ధరించే దుస్తులే మనకు రక్షణ కవచాలు. స్టైల్ కంటే సౌకర్యానికే పెద్దపీట వేయాల్సిన సమయం ఇది.
సహజ సిద్ధమైన నూలు: ప్యూర్ కాటన్, మల్మల్, లెనిన్ వంటి వస్త్రాలు చర్మంపై గాలి ఆడేలా చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
సింథటిక్ వద్దు: నైలాన్, పాలిస్టర్ దుస్తులు చెమటను పీల్చుకోలేవు, పైగా చర్మంపై రాషెస్ (మచ్చలు) వచ్చేలా చేస్తాయి.
రంగుల ఎంపిక: తెలుపు, స్కైబ్లూ, పీచ్ వంటి లేత రంగులు వేడిని గ్రహించకుండా సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయి.
లూజ్ ఫిటింగ్: బిగుతుగా ఉండే జీన్స్ కంటే ప్లాజోలు, కాటన్ కుర్తీలు, ఫ్లోరల్ మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఎండలోనూ హాయిగా ఉండొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News