పాదాలు పగులుతున్నాయా...
ABN , Publish Date - May 23 , 2026 | 06:02 AM
పాదాలు లోతుగా పగిలి రక్తం చిందుతూ నొప్పిగా అనిపిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం...
పాదాలు లోతుగా పగిలి రక్తం చిందుతూ నొప్పిగా అనిపిస్తుంటే తక్షణ ఉపశమనం కోసం...
రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జును పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే నొప్పి తగ్గుతుంది. క్రమంగా పగుళ్లు కూడా మాయమవుతాయి.
స్నానం తరువాత పాదాల కు బాదం నూనె, షియా బటర్, ఆలివ్ ఆయిల్‌లలో ఒకదాన్ని రాసినా ప్రయోజనం ఉంటుంది.
ఒక టబ్‌లో సగానికిపైగా వేడి నీటిని తీసుకుని చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలపాలి. అందులో పాదాలు ఉంచి పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత పాత టూత్‌బ్రష్‌తో పగుళ్లమీద మెల్లగా రుద్ది మంచినీటితో కడిగి పలుచని తువాలుతో పొడిగా తుడవాలి. ఆపైన పాదాలకు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News