పటికతో ఇలా...
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:56 AM
గజ్జి, తామర, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలను నివారించడానికి పటిక ఎలా తోడ్పడుతుందో చూద్దాం...
గజ్జి, తామర, సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలను నివారించడానికి పటిక ఎలా తోడ్పడుతుందో చూద్దాం...
లీటరు మంచి నీటిలో మూడు గ్రాముల పటికను కలిపి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు కొద్దికొద్దిగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది
రాత్రి పడుకునే ముందు బకెట్ నీటిలో చిన్న పటిక ముక్క వేసి ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా పది రోజులు చేస్తే ఉపశమనం లభిస్తుంది.
చిన్న పటిక ముక్కని నీటిలో ముంచి దానితో చర్మంపై సమస్య ఉన్న ప్రదేశంలో మెల్లగా రుద్దాలి. ఇలా రెండు గంటలకోసారి చొప్పున రోజుకు అయిదుసార్లు చేస్తుంటే ప్రయోజనం ఉంటుంది.
గిన్నెలో కోడిగుడ్డు సొనలు, అర చెంచా పటిక పొడి వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని దురద ఉన్న చోట రాసి మూడు గంటల తరువాత గోరువచ్చెటి నీటితో స్నానం చేస్తే సమస్య తీరుతుంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News