ఫుడ్ ఫ్యాక్ట్స్
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:42 AM
ఆహారాల్లోని పోషకాల గురించి మనకు కొన్ని అపోహలుంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం!...
పదార్థాలు - పోషకాలు
ఆహారాల్లోని పోషకాల గురించి మనకు కొన్ని అపోహలుంటాయి. వాటిని నివృత్తి చేసుకుందాం!
అపోహ: పాలకూరలో ఇనుము ఎక్కువ
వాస్తవం: గోంగూరలో ఇనుము ఎక్కువ
అపోహ: నారింజలో విటమిన్ సి ఎక్కువ
వాస్తవం: జామలో విటమిన్ సి మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ
అపోహ: వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఎక్కువ
వాస్తవం: అవిసె గింజల్లో ఒమేగా3 ఎక్కువ
అపోహ: యాపిల్స్‌లో పీచు ఎక్కువ
వాస్తవం: చియా విత్తనాల్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి
అపోహ: బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ
వాస్తవం: నేరేడు పండ్లలో యాంథోసయానిన్స్, పాలీఫినాల్స్ ఎక్కువ
అపోహ: రాగుల్లో క్యాల్షియం ఎక్కువ
వాస్తవం: నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువ
అపోహ: రాజ్మాలో ప్రొటీన్ ఎక్కువ
వాస్తవం: సోయాలో అత్యధిక ప్రొటీన్ ఉంటుంది
అపోహ: అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువ
వాస్తవం: గుమ్మడి విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువ
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News