12 రాష్ట్రాల్లో 32 నకిలీ వర్సిటీలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:49 AM
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 32 నకిలీ యూనివర్సిటీలున్నాయని, ఇవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్...
ఢిల్లీలో 12, ఏపీలో 2.. యూజీసీ వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 32 నకిలీ యూనివర్సిటీలున్నాయని, ఇవి ఇచ్చే డిగ్రీలు చెల్లవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 12 నకిలీ యూనివర్సిటీలున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు నకిలీ వర్సిటీలున్నాయని, గుంటూరులోని కాకుమానువారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని ఎన్జీవోస్ కాలనీలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా పేర్లతో ఇవి ఉన్నాయని యూజీసీ తెలిపింది. ఈ వర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News