Share News

తరుణ్‌ తేజ్‌పాల్‌ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:26 AM

తెహెల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

తరుణ్‌ తేజ్‌పాల్‌ శిక్ష నిలిపివేతకు సుప్రీం నో
SUPREMECOURT

న్యూఢిల్లీ, నవంబరు 6: తెహెల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను నిలిపేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ప్రసన్న బీ వరాలేల ధర్మాసనం తిరస్కరించింది. 2013లో గోవాలో తెహెల్కా పత్రిక నిర్వహించిన ఓ సదస్సు సందర్భంగా తన జూనియర్‌ సహోద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ తేజ్‌పాల్‌పై ఈ కేసు నమోదైంది.

ఇవి కూాడా చదవండి...

శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్‌’తో సమస్యకు చెక్

ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.

Updated Date - Nov 07 , 2026 | 06:26 AM