Share News

కావ్య మారన్‌ పెళ్లి.. ఉద్యోగులకు బంగారు ఉంగరాలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:25 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సీఈవో కావ్య మారన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

కావ్య మారన్‌ పెళ్లి.. ఉద్యోగులకు   బంగారు ఉంగరాలు
ring

చెన్నై, నవంబరు 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సీఈవో కావ్య మారన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 11న వైవాహిక బంధంతో ఒక్కటైన ఈ కొత్త జంట.. తమ పెళ్లి సందర్భంగా సన్‌ గ్రూప్‌ ఉద్యోగులకు ప్రత్యేక గిఫ్ట్‌బాక్సులు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ గిఫ్ట్‌ బాక్సుల్లో పెళ్లి పత్రికలతో పాటు, బంగారు ఉంగరం, చాక్లెట్లు ఉన్నాయి. కాగా, ఈ బహుమతులపై సన్‌గ్రూప్‌ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 03:32 AM