Share News

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:16 AM

కర్ణాటకలోని గదగ్‌ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చంద్రు లమాణి కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే

బెంగళూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని గదగ్‌ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చంద్రు లమాణి కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. లోకాయుక్త అధికారులు శనివారం దాడులు నిర్వహించి, ఆయనను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విజయ పూజార్‌ అనే కాంట్రాక్టర్‌ గదగ్‌ జిల్లా సంకదాళ గ్రామంలో రోడ్డు మరమ్మతు, ప్రహరీ నిర్మాణ పనులను దక్కించుకున్నారు. రూ.కోటి విలువైన ఈ పనులకు ఎమ్మెల్యే రూ.11 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:16 AM