పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. 11 మంది తెలుగు వారికి పద్మశ్రీ
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:47 PM
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది.
న్యూఢిల్లీ, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు.
పద్మశ్రీ వచ్చిన తెలుగు వారు వీరే..
చంద్రమౌళి గద్దమనుగు (తెలంగాణ)
దీపికా రెడ్డి ( తెలంగాణ)
గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
గూడూరు వెంకట్ రావు (తెలంగాణ)
కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (తెలంగాణ)
కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ)
మాగంటి మురళీమోహన్ (ఆంధ్రప్రదేశ్)
పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (తెలంగాణ)
రామారెడ్డి మామిడి (తెలంగాణ)
వెంపటి కుటుంబ శాస్త్రి (ఆంధ్రప్రదేశ్)
ఇవి కూడా చదవండి
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వి యాదవ్