నితిన్‌తో మాధవ్ భేటీ
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:14 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బుధవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకలాపాల విస్తరణ, భవిష్యత్ కార్యక్రమాలపై ఇరువురి మధ్యా చర్చ నడిచింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నితిన్, మాధవ్‌కు మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’