Share News

రజనీకాంత్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా: అన్నామలై

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:20 AM

పోలీసు ఉద్యోగం మానేసిన తర్వాత తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని, తాను బీజేపీలో చేరడానికి ఒక రోజు ముందు...

రజనీకాంత్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా: అన్నామలై

పోలీసు ఉద్యోగం మానేసిన తర్వాత తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని, తాను బీజేపీలో చేరడానికి ఒక రోజు ముందు ఆయన ఫోన్‌ చేసి తాను ప్రారంభించనున్న పార్టీలో చేరాలని ఆహ్వానించారని అన్నామలై తెలిపారు. అప్పటికే బీజేపీ అగ్రనేత బీఎల్‌ సంతో్‌షకు మాట ఇచ్చినందున, ఆ మాట జవదాటలేనని రజినీకి తెలిపి క్షమాపణ కోరానని పేర్కొన్నారు. బీజేపీకి తగిన గుర్తింపు కోసం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భావించానని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 05:20 AM