యువత రోడ్లపై ఉంటే.. మంత్రుల్ని ఇన్‌స్టాలో ఉండమని చెప్తారా!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:07 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఆయన రాజీనామా చేయకుండా కేంద్రప్రభుత్వం...
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమం ఆగదు. ఆయన రాజీనామా చేయకుండా కేంద్రప్రభుత్వం ఎన్ని హామీలిస్తామన్నా అంగీకరించబోం. వాంగ్‌చుక్ దీక్షను విరమించడం ఉద్యమానికి ముగింపు కాదు. ఈ ఉద్యమం కేవలం ఒక్క అభిజీత్ దీప్కేదో, సోనమ్ వాంగ్‌చుక్‌దో కాదు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువత చేపట్టిన ఉద్యమంగా మారింది. విద్యార్థులు న్యాయం కోసం రోడ్ల మీద ఉంటే ప్రధాని తన మంత్రులకు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉండండి అని చెప్తున్నారు. మనకు చదువుకున్న ప్రఽధాని ఉంటే బాగుండేది
అభిజీత్ దీప్కే
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News