Share News

Live Updates: వెలువడుతున్న ఫలితాలు.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్..

ABN , First Publish Date - Feb 13 , 2026 | 06:56 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..

Live Updates: వెలువడుతున్న ఫలితాలు.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్..
Telangana municipal corporation results live today

Live News & Updates

  • Feb 13, 2026 21:36 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

    • కాంగ్రెస్‌-74, బీఆర్‌ఎస్‌-17, హంగ్‌-24

    • తెలంగాణ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు

    • కాంగ్రెస్‌-4 , బీజేపీ-1, హంగ్‌-2

  • Feb 13, 2026 20:49 IST

    హైదరాబాద్‌పై కాషాయ జెండా ఎగరేస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్‌

    • ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే GHMCని ముక్కలు చేశారు: సంజయ్‌

    • తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేశాం: సంజయ్‌

    • అవినీతికి తావులేకుండా కరీంనగర్‌ అభివృద్ధి చేసి చూపిస్తాం: బండి సంజయ్‌

  • Feb 13, 2026 19:56 IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్

    • మొత్తం 116 మున్సిపాలిటీలకు గానూ 64 కైవసం

    • 2,582 వార్డులకు గానూ 1,347 సొంతం చేసుకున్న కాంగ్రెస్

    • దీంతో 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ ఢంకా

    • 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు సొంతం చేసుకున్న బీఆర్ఎస్

    • 261 వార్డుల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు

    • 256 వార్డులు సొంతం చేసుకున్న స్వాతంత్ర అభ్యర్థులు

  • Feb 13, 2026 19:31 IST

    అఖండ విజయానికి ధన్యవాదాలు: సీఎం రేవంత్..

    • అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు సీఎం రేవంత్‌ ధన్యవాదాలు

    • ఈ విజయం కాంగ్రెస్‌ కార్యకర్తల శ్రమ ఫలితం: సీఎం రేవంత్‌

    • పార్టీ జెండా మోసి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కార్యకర్తలకు అంకితం

    • మరింత అభివృద్ధితో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: రేవంత్‌రెడ్డి

  • Feb 13, 2026 18:45 IST

    గజ్వేల్‌ మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌ విజయం

    • గజ్వేల్‌లో మొత్తం 20 వార్డుల్లో 11 స్థానాల్లో BRS విజయం

    • కాంగ్రెస్‌-7, బీజేపీ-1, ఇతరులు-1 వార్డుల్లో విజయం

  • Feb 13, 2026 18:44 IST

    మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    • బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య గొడవ

    • కౌంటింగ్‌ హాల్‌కు వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే వినోద్

    • అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

    • మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం

  • Feb 13, 2026 18:42 IST

    గెలిచిన అభ్యర్థులకు అభినందనలు: మంత్రి పొన్నం

    • ఇది ప్రజా విజయం, ప్రభుత్వ పథకాల విజయం

    • అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టంకట్టారు: మంత్రి పొన్నం

  • Feb 13, 2026 17:52 IST

    సందడే సందడి..

    • వరంగల్: నర్సంపేట కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి

    • గెలుపొందిన అభ్యర్థుల మద్దతుదారుల సంబురాలు

    • ఒంటికి రంగులు పూసుకుని, స్వీట్లు తినిపించుకుంటూ సందడి

    Election.jpg

  • Feb 13, 2026 17:39 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది: రాంచందర్‌రావు

    • అధికార దుర్వినియోగం, పోలీసుల దౌర్జన్యంతో కాంగ్రెస్‌ గెలిచింది: రాంచందర్‌రావు

    • నారాయణపేట, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించాం: రాంచందర్‌రావు

    • చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో ఓడిపోయాం: రాంచందర్‌రావు

    • బీజేపీ బలం పెరిగింది.. BRS ఓట్ల శాతం తగ్గింది: రాంచందర్‌రావు

    • 20 శాతం ఓట్లు బీజేపీకి పెరిగాయి: రాంచందర్‌రావు

  • Feb 13, 2026 17:38 IST

    నల్లగొండ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    • మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆందోళన

    • 14వ వార్డులో BRS అభ్యర్థి గెలిచినా..

    • కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు ధ్రువీకరణ పత్రం

    • కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు కంచర్ల యత్నం

    • కంచర్ల భూపాల్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

  • Feb 13, 2026 17:37 IST

    జనగామ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ

    • కీలకంగా మారిన నలుగురు స్వతంత్రులు

    • 23వ వార్డు అభ్యర్థిని క్యాంప్‌నకు తరలిస్తున్న BRS

    • బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

    • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ

  • Feb 13, 2026 17:32 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం: కేటీఆర్‌

    • మా విజయంతో కాంగ్రెస్‌ నేతల నోళ్లు మూతపడ్డాయి: కేటీఆర్‌

    • మున్సిపల్‌ ఎన్నికల్లో BRS కార్యకర్తలు బాగా పనిచేశారు: కేటీఆర్‌

    • 117 స్థానాల్లో మాకు మంచి ఫలితాలు వచ్చాయి: కేటీఆర్‌

    • పలు జిల్లాల్లో అధికార దుర్వినియోగం జరిగింది: కేటీఆర్‌

    • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి: కేటీఆర్‌

    • సింగరేణి ప్రాంతంలో సీపీఐతో కలిసి పోటీ చేశాం: కేటీఆర్‌

    • కాంగ్రెస్‌, బీజేపీని అడ్డుకునేందుకే సీపీఐతో కలిసి పోరాడాం: కేటీఆర్‌

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతు ఇస్తాం: కేటీఆర్‌

  • Feb 13, 2026 17:30 IST

    కొత్తగూడెంలో హంగ్‌

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌

    • సీపీఐకి మద్దతు ఇవ్వాలని BRS నిర్ణయం

  • Feb 13, 2026 17:29 IST

    ప్రజా పాలనకు పట్టం: డిప్యూటీ సీఎం భట్టి

    • ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారు: డిప్యూటీ సీఎం భట్టి

    • గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేశారు: మల్లు భట్టి విక్రమార్క

    • ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ప్రజల్లో పెరిగింది: భట్టి విక్రమార్క

  • Feb 13, 2026 16:51 IST

    అసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • బీఆర్ఎస్ - 09

    • కాంగ్రెస్ -07

    • ఇండిపెండెంట్ - 04

    • మొత్తం -24

  • Feb 13, 2026 16:50 IST

    బెల్లంపల్లి మున్సిపాలిటీ ఫలితాలు..

    • కాంగ్రెస్ - 14

    • బీఆర్ఎస్ - 14

    • ఇండిపెండెంట్ -05

    • బీజేపీ - 01

    • మొత్తం - 34

  • Feb 13, 2026 16:49 IST

    క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..

    • బీఆర్ఎస్ - 11

    • కాంగ్రెస్ - 07

    • సీపీఐ - 03

    • ఇండిపెండెంట్ - 01

    • బీజేపీ -0

    • మొత్తం - 22

  • Feb 13, 2026 16:47 IST

    లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • కాంగ్రెస్ - 11

    • బీజేపీ - 01

    • బీఆర్ఎస్ - 03

    • మొత్తం - 15

  • Feb 13, 2026 16:45 IST

    నిర్మల్ మున్సిపాలిటీలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..

    • కాంగ్రెస్ - 25

    • బీఆర్ఎస్ - 01

    • ఎంఐఎం - 02

    • బీజేపీ - 14

  • Feb 13, 2026 16:44 IST

    చెన్నూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • కాంగ్రెస్ - 11

    • బీఆర్ఎస్ - 04

    • బీజేపీ - 02

    • ఇండిపెండెంట్ - 01

    • మొత్తం - 18

  • Feb 13, 2026 16:40 IST

    బైంసా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • బీజేపీ - 06

    • కాంగ్రెస్ - 01

    • ఇండిపెండెంట్ - 07

    • ఎంఐఎం - 12

    • మొత్తం - 26

  • Feb 13, 2026 16:38 IST

    ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • బీజేపీ - 22

    • కాంగ్రెస్ - 10

    • బీఆర్ఎస్ - 06

    • ఇండిపెండెంట్ - 06

    • ఎంఐఎం - 06

    • మొత్తం - 49

  • Feb 13, 2026 16:37 IST

    మంచిర్యాల కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు..

    • కాంగ్రెస్ - 44

    • బీఆర్ఎస్ - 08

    • బీజేపీ - 05

    • ఏఐఎఫ్‌బీ - 02

    • జనసేన -1

    • మొత్తం - 60

  • Feb 13, 2026 16:35 IST

    కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • బీఆర్ఎస్ -11

    • కాంగ్రెస్ - 10

    • బీజేపీ - 04

    • ఇండిపెండెంట్ - 04

    • ఎంఐఎం -01

    • మొత్తం - 30

  • Feb 13, 2026 16:34 IST

    ఖానాపూర్ మున్సిపాలిటీ ఫలితాలు..

    • బీఆర్ఎస్ - 04

    • బీజేపీ -04

    • కాంగ్రెస్ -03

    • స్వతంత్రులు - 01

    • మొత్తం - 12

  • Feb 13, 2026 16:28 IST

    ములుగు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా

    • ములుగు(20) కాంగ్రెస్‌-12, బీఆర్ఎస్-5, బీజేపీ-1, ఇతరులు -2

  • Feb 13, 2026 16:25 IST

    ఢిల్లీ: ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్

    • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డంపై ప్రియాంక హ‌ర్షం.

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేక్యంగా అభినందించిన ప్రియాంక.

  • Feb 13, 2026 16:23 IST

    రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు..

    • ఇబ్రహీంపట్నం(24): కాంగ్రెస్‌-8, బీఆర్ఎస్-13, బీజేపీ-2, ఇతరులు-1

    • చేవెళ్ల(18) కాంగ్రెస్‌-11, బీఆర్ఎస్-4, బీజేపీ-3

    • మెయినాబాద్‌(26) కాంగ్రెస్‌-10, బీఆర్ఎస్-7, బీజేపీ-4, ఇతరులు-5

    • శంకర్‌పల్లి(15) కాంగ్రెస్‌-9, బీఆర్ఎస్-4, ఇతరులు-2

    • షాద్‌నగర్‌(28) కాంగ్రెస్‌-15, బీఆర్ఎస్-11, బీజేపీ-1, ఇతరులు-1

    • ఆమనగల్‌(15) కాంగ్రెస్‌-1, బీఆర్ఎస్-8, బీజేపీ-6

  • Feb 13, 2026 16:17 IST

    సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • హుజూర్‌నగర్‌(28): కాంగ్రెస్‌-19, బీఆర్ఎస్-4, ఇతరులు-5

    • కోదాడ(35): కాంగ్రెస్‌-26, బీఆర్ఎస్-3, ఇతరులు - 6

    • నేరేడుచర్ల(15): కాంగ్రెస్‌-31, బీఆర్ఎస్ -13, బీజేపీ -1, ఇతరులు -3

    • సూర్యాపేట(48): కాంగ్రెస్‌-31, బీఆర్ఎస్ -13, బీజేపీ -1, ఇతరులు -3

    • తిరుమలగిరి(15): కాంగ్రెస్‌-5, బీఆర్ఎస్ -10

  • Feb 13, 2026 16:12 IST

    మెదక్ జిల్లాలో పొలిటికల్ గేమ్ మొదలైంది..

    • మెదక్ మునిసిపాలిటీ‌లో కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ కౌన్సిలర్.

    • మెదక్ 17వ వార్డు బీఎస్పీ పార్టీ అభ్యర్థి బుజరంపేట్ అరుణ గెలుపు.

    • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిక.

  • Feb 13, 2026 15:55 IST

    మెదక్‌ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు..

    • మెదక్‌(32): కాంగ్రెస్‌-14, బీఆర్ఎస్-15, బీజేపీ-2, ఇతరులు-1

    • నర్సాపూర్‌(15): కాంగ్రెస్‌-6, బీఆర్ఎస్-5, బీజేపీ-4

    • రామాంపేట(12): కాంగ్రెస్‌-8, బీఆర్ఎస్-3, బీజేపీ-1

    • తూప్రాన్‌(16): కాంగ్రెస్‌-4, బీఆర్ఎస్-9, బీజేపీ-3

  • Feb 13, 2026 15:52 IST

    రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు..

    • 1వ వార్డు సదువు శ్రీలత రామచందర్ (బీఆర్ఎస్)

    • 2వ వార్డు బేగం బీ (కాంగ్రెస్)

    • 3వ వార్డు కవిత ఐలేశ్ (స్వతంత్ర అభ్యర్థి)

    • 4వ వార్డు కిషన్ (బీజేపీ)

    • 5వ వార్డు ఎస్. అమరెందర్ రెడ్డి (కాంగ్రెస్)

    • 6వ వార్డు మాణిక్యం (బీఆర్ఎస్)

    • 7వ వార్డు యాదగిరి (కాంగ్రెస్)

    • 8వ వార్డు శంకరయ్య (బీఆర్ఎస్)

    • 9వ వార్డు ప్రభాకర్ యాదవ్(బీజేపీ)

    • 10వ వార్డు విజయ లక్ష్మి అశోక్ యాదవ్ (కాంగ్రెస్)

    • 11వ వార్డు మహేష్ (స్వతంత్ర అభ్యర్థి)

    • 12వ వార్డు అవుసుల విక్రమ్ రెడ్డి (కాంగ్రెస్)

    • 13వ వార్డు గడ్డం లక్ష్మీ వెంకట్ రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)

    • 14వ వార్డు కర్రోళ్ల శ్రీధర్ (బీఆర్ఎస్)

    • 15వ వార్డు అప్పల సంధ్య (బీఆర్ఎస్)

    • 16వ వార్డు గీత వనజాక్షి (కాంగ్రెస్)

    • 17వ వార్డు పాటి పావని (బీఆర్ఎస్)

    • 18వ వార్డు చేగురి అరుణ రామకృష్ణ గౌడ్( కాంగ్రెస్)

    • 19వ వార్డు జగపతిబాబు (బీజేపీ)

    • 20వ వార్డు గుణుకుర్తి శిరీష కిరణ్ (బీఆర్ఎస్)

    • 21వ వార్డు జి. అనసుజ (స్వతంత్ర)

    • 22వ వార్డు గరుగు రాజు (స్వతంత్ర అభ్యర్థి)

    • 23వ వార్డు ప్రియాంక రమేష్ నాయక్ (కాంగ్రెస్)

    • 24వ వార్డు వాజీద్ (కాంగ్రెస్)

    • 25వ వార్డు షాబాద్ సోనియా దర్శన్ (కాంగ్రెస్)

    • 26వ వార్డు మమత (బీజేపీ)

  • Feb 13, 2026 15:46 IST

    సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • జోగిపేట(20): కాంగ్రెస్‌-16, బీఆర్ఎస్ -3, ఇతరులు -1

    • గడ్డపోతారం(18): కాంగ్రెస్‌-3, బీఆర్ఎస్ -14, బీజేపీ -0, ఇతరులు -1

    • గుమ్మడిదల(22): కాంగ్రెస్‌-4, బీఆర్ఎస్ -15, బీజేపీ -2, ఇతరులు -1

    • ఇంద్రేశం(15): కాంగ్రెస్‌-6, బీఆర్ఎస్ -9, బీజేపీ -2, ఇతరులు -1

    • ఇస్నాపూర్‌(26): కాంగ్రెస్‌- 10, బీఆర్ఎస్ - 12, ఇతరులు - 4

    • జిన్నారం(20): కాంగ్రెస్‌-6, బీఆర్ఎస్ -9, ఇతరులు -2

    • కోహిర్‌(16): కాంగ్రెస్‌-8, బీఆర్ఎస్ -5, బీజేపీ -1, ఇతరులు -2

    • నారాయణఖేడ్‌(15): కాంగ్రెస్‌-11, బీఆర్ఎస్ -3, బీజేపీ -1

    • సదాశివపేట(26): కాంగ్రెస్‌-17, బీఆర్ఎస్ -7, బీజేపీ - 1, ఇతరులు -1

    • సంగారెడ్డి(38): కాంగ్రెస్‌-22, బీఆర్ఎస్ -10, బీజేపీ -2, ఇతరులు - 4

    • జహీరాబాద్‌(37): కాంగ్రెస్‌ -14, బీఆర్ఎస్ -15, బీజేపీ -3, ఇతరులు -5

  • Feb 13, 2026 15:01 IST

    మెదక్‌: నర్సాపూర్‌ మున్సిపాలిటీ 15వ వార్డులో టాస్‌ ద్వారా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి

  • Feb 13, 2026 14:58 IST

    కొండగల్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ హవా

    • కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.

    • మొత్తం 16 వార్డుల్లోనూ జయకేతనం.

  • Feb 13, 2026 14:55 IST

    జగిత్యాల మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు..

    • 50వ వార్డు మూలస్తం లావణ్య మహేష్ కాంగ్రెస్ గెలుపు

    • 41వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుండారపు సాయికిరణ్ గెలుపు

    • 35 వార్డు స్వతంత్ర అభ్యర్థి జీనత్ పర్వీన్ మున్నా గెలుపు

    • 2వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దయ్యాల చంద్రకళ శంకర్ గెలుపు

    • 14వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బొల్లారం గిరిజ గెలుపు

    • 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్ట ధర్మరాజు గెలుపు

  • Feb 13, 2026 14:49 IST

    గద్వాల జిల్లా: వడ్డేపల్లి మున్సిపాలిటీలో మరో ట్విస్ట్‌

    • వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఫార్వర్డ్ బ్లాక్‌(AIFB)

    • కవితతో తమకు సంబంధం లేదని ప్రకటించిన ఫార్వర్డ్ బ్లాక్‌

    • ప్రజలు మమ్మల్ని చూసి ఓటేశారు: వడ్డేపల్లి శ్రీనివాస్‌

    • కవితకు, ఈ విజయానికి ఎలాంటి సంబంధం లేదు: వడ్డేపల్లి శ్రీను

  • Feb 13, 2026 14:47 IST

    మెదక్ మునిసిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గెలుపొందిన బీఆర్ఎస్

    • మొత్తం వార్డులు - 32

    • బీఆర్ఎస్ - 15

    • కాంగ్రెస్ - 14

    • బీజేపీ - 2

    • బీఎస్పీ - 1

  • Feb 13, 2026 14:30 IST

    సంగారెడ్డి: భార్య ఓటమి తట్టుకోలేక భర్తకి అస్వస్థత

    • ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఘటన.

    • 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి ఓడిపోవడంతో భర్త వెంకట్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.

    • చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.

  • Feb 13, 2026 14:15 IST

    కరీంనగర్‌లో బీజేపీ బోణి

    • 1214 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సునీల్ రావు గెలుపు

  • Feb 13, 2026 13:47 IST

    సిరిసిల్ల మున్సిపాలిటీ కైవసం చేసుకున్న BRS

    • కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు

    • బోధన్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ విజయం

    • వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ విజయం

    • మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు

  • Feb 13, 2026 13:46 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా

    • అత్యధిక మున్సిపాలిటీల్లో గెలుపు దిశగా అధికార పార్టీ

    • ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌

    • మొత్తం 15 వార్డుల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు

    • వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు

    • మేడ్చల్‌: మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో BRS గెలుపు

  • Feb 13, 2026 13:43 IST

    జోరుగా ఓట్ల లెక్కింపు..

    • నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ ఆధిక్యం

  • Feb 13, 2026 13:23 IST

    జనగామ: కౌంటింగ్ సెంటర్ వద్ద హై టెన్షన్

    • ఫలితాలు సమానంగా రావడంతో స్వతంత్ర అభ్యర్థి కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పాట్లు.

    • ఇంటిపెండెంట్ అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్, కాంగ్రెస్.

    • ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు.

    • తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానంటున్న స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు.

  • Feb 13, 2026 13:22 IST

    నల్లగొండ: మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    • మొత్తం 48 వార్డులు.

    • కాంగ్రెస్ : 31

    • బీఆర్ఎస్: 14

    • ఇండిపెండెంట్: 2

    • బీజేపీ : 1

  • Feb 13, 2026 13:18 IST

    మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు..

    • నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ ఆధిక్యం.

  • Feb 13, 2026 13:17 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • సిరిసిల్ల మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బీఆర్ఎస్.

    • కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

    • బోధన్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

    • వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

    • మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్.

  • Feb 13, 2026 13:16 IST

    హైదరాబాద్: మున్సిపల్ ఫలితాలను మానిటర్ చేస్తోన్న కేటీఆర్, హరీష్ రావు

    • మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి.

    • మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా ఉన్న దాదాపు 8మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా ప్రణాళికలు.

    • ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత తదితర మున్సిపాలిటీల కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు.

    • ఇండిపెండెంట్లు, స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్న బీఆర్ఎస్.

  • Feb 13, 2026 13:12 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా

    • అత్యధిక మున్సిపాలిటీలు కైవసం దిశగా అధికార పార్టీ.

    • ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌.

    • వేములవాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు.

    • సిరిసిల్ల మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బీఆర్ఎస్.

    • కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

    • బోధన్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

    • వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్‌.

  • Feb 13, 2026 13:03 IST

    జనసేన పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన ఆరూరి విజయలక్ష్మి

    • అభినందిస్తూ ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ.

  • Feb 13, 2026 13:00 IST

    వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • మొత్తం వార్డులు : 28

    • కాంగ్రెస్ పార్టీ : 13

    • బీఆర్ఎస్ పార్టీ : 05

    • బీజేపీ : 08

    • ఇతరులు : 02

    ఇక్కడ ఇద్దరు ఇండిపెండెంట్‌లు కాంగ్రెస్‌తో ఉన్నారు. ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Feb 13, 2026 12:57 IST

    హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు ఇవే..

    • పరకాల మున్సిపాలిటీ

    • అలంపూర్‌ మున్సిపాలిటీ

    • నర్సాపూర్‌ మున్సిపాలిటీ

    • జిన్నారం మున్సిపాలిటీ

    • కేసముద్రం మున్సిపాలిటీ

    • ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ

    • ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ

    • జమ్మికుంట మున్సిపాలిటీ

    • జనగామ మున్సిపాలిటీ

    • కామారెడ్డి మున్సిపాలిటీ

    • అమరచింత మున్సిపాలిటీ

  • Feb 13, 2026 12:53 IST

    మేడ్చల్ జిల్లా అలియాబాద్‌లో హంగ్..

    • కాంగ్రెస్ - 8

    • బీఆర్ఎస్ - 7

    • బీజేపీ - 3

    • ఇండిపెండెంట్ - 2

  • Feb 13, 2026 12:50 IST

    సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు..

    • గుమ్మడిదల - బీఆర్ఎస్ కైవసం

    • గడ్డపోతారం - బీఆర్ఎస్ కైవసం

    • ఇంద్రేశం - బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం

    • జిన్నారం - బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం

    • ఇస్నాపూర్ - బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం

    • సంగారెడ్డి - కాంగ్రెస్ కైవసం

    • సదాశివపేట - కాంగ్రెస్ కైవసం

    • నారాయణ ఖేడ్ - కాంగ్రెస్ కైవసం

    • జహీరాబాద్ - బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం

    • ఆందోలు - జోగిపేట: కాంగ్రెస్ కైవసం

    • కోహిర్ - కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం

  • Feb 13, 2026 12:49 IST

    మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • మెదక్ - బీఆర్ఎస్ ముందంజ

    • రామాయంపేట - కాంగ్రెస్ ముందంజ

    • నర్సాపూర్ - కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ

    • తూప్రాన్ - బీఆర్ఎస్ ముందంజ

  • Feb 13, 2026 12:47 IST

    జమ్మికుంట మున్సిపాల్టీ పరిధిలోని 30వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు.

    • కాంగ్రెస్ - 10

    • బీఆర్ఎస్ - 11

    • బీజేపీ - 04

    • ఏఐఎఫ్‌బీ - 01

    • స్వతంత్రులు - 03

  • Feb 13, 2026 12:45 IST

    సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హవా

    • సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్.

    • సత్తా చాటిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

  • Feb 13, 2026 12:44 IST

    కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలివే..

    • కాంగ్రెస్ - 11

    • బీజేపీ - 10

    • బీఆర్ఎస్ - 5

    • ఇతరులు - 2

  • Feb 13, 2026 12:41 IST

    తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో హంగ్‌

    • కీలకం కానున్న స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు.

  • Feb 13, 2026 12:41 IST

    సూర్యాపేట: కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    • మొత్తం వార్డులు - 35

    • కాంగ్రెస్ : 27

    • ఇతరులు : 5

    • బీఆర్ఎస్ : 3

  • Feb 13, 2026 12:37 IST

    అమరచింత మున్సిపాలిటీలో హంగ్‌

    • మొత్తం 10 వార్డులు

    • కాంగ్రెస్‌ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, సీపీఎం 1

  • Feb 13, 2026 12:27 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • జగిత్యాలలో కాంగ్రెస్‌ వర్సెస్ కాంగ్రెస్‌ రెబల్స్‌ హోరాహోరీ.

    • ఎమ్మెల్యే వర్గం 6, జీవన్‌రెడ్డి వర్గం 4 చోట్ల విజయం.

  • Feb 13, 2026 12:26 IST

    వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుచుకున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌

    • ఫార్వర్డ్‌ బ్లాక్‌కు మేం మద్దతు ఇచ్చాం: కల్వకుంట్ల కవిత

    • 10 వార్డుల్లో 8 చోట్ల ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం

  • Feb 13, 2026 12:23 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    Municipal-Election-Results.jpg

  • Feb 13, 2026 12:16 IST

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా

    • మొత్తం 1 కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం.

    భీంగల్ - 12 (కాంగ్రెస్ కైవసం)

    • కాంగ్రెస్ - 8

    • బీఆర్ఎస్ - 4

    బిచ్కుంద - 12 (కాంగ్రెస్ కైవసం)

    • కాంగ్రెస్ - 08

    • బీఆర్ఎస్ - 02

    • ఇతరులు - 02

    ఎల్లారెడ్డి - 12 (కాంగ్రెస్ కైవసం)

    • కాంగ్ 10

    • బీఆర్ఎస్ - 1

    • ఇండిపెండెంట్ - 1

    బాన్సువాడ - 19 (కాంగ్రెస్ కైవసం)

    • కాంగ్రెస్ - 10

    • బీఆర్ఎస్ - 4

    • బీజేపీ - 3

    • ఇండిపెండెంట్ - 1

    • ఎంఐఎం - 1

  • Feb 13, 2026 12:01 IST

    గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సంబరాలు..

    • బాణసంచా కాల్చిన కాంగ్రెస్ నేతలు.

    • కాంగ్రెస్ విజయంతో స్వీట్లు పంచిన హస్తం నేతలు.

  • Feb 13, 2026 11:58 IST

    వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డుల్లో గెలిచిన పార్టీలు..

    • కాంగ్రెస్ : 6

    • బీఆర్ఎస్ : 4

    • బీజేపీ : 2

    • ఎంఐఎం : 1

    • స్వతంత్ర అభ్యర్థి : 1

    • ఏకగ్రీవం: ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్

  • Feb 13, 2026 11:57 IST

    సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం...

    • ఈర్ల స్వరూప (కాంగ్రెస్)

    • గాజుల రాజమల్లు ( కాంగ్రెస్)

    • కందునూరి సమత (బీజేపీ)

    • బిరుదు కృష్ణ (కాంగ్రెస్)

    • గరిగే శోభారాణి (కాంగ్రెస్)

    • బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్)

    • వర ప్రదీప్ (కాంగ్రెస్)

    • చింతల రాజు (కాంగ్రెస్)

    • టికే ప్రభాకర్. (కాంగ్రెస్)

    • అంతటి పుష్పలత(కాంగ్రెస్) .

    • కల్వల శంకరమ్మ (బీఆర్ఎస్)

    • అమీరిశెట్టి శ్రావణి (AIFBP)

    • సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్)

    • వేగోళం పద్మ (కాంగ్రెస్)

    • గాదాసు మంజుల (కాంగ్రెస్)

    • మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 01, బీజేపీ 01, ఫార్వర్డ్ బ్లాక్ 01.

  • Feb 13, 2026 11:53 IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ

    • ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో గెలుపు.

    • 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం.

  • Feb 13, 2026 11:53 IST

    నిజామాబాద్: బాన్సువాడ మున్సిపాలిటీ కౌంటింగ్‌లో గెలిచిన అభ్యర్థులు..

    • 1వ వార్డు నస్రీన్ బేగం(బీఆర్ఎస్)

    • 2వ వార్డు జంగం రాజశేఖర్ (కాంగ్రెస్)

    • 4వ వార్డు రుక్మిణి (కాంగ్రెస్)

    • 5వ వార్డు కాసుల విజయ ( కాంగ్రెస్)

    • 6వ వార్డు అంజుమన్ బేగం

    • 7వ వార్డు మానస శ్రీకాంత్ (బీజేపీ)

    • 8వ వార్డు శ్యామల వెంకట్ (కాంగ్రెస్)

    • 9వ వార్డు పాశం ఆమని భాస్కర్ రెడ్డి (బీజేపీ)

    • 10వ వార్డు నగేష్ (కాంగ్రెస్)

    • 11వ వార్డు లింగమేశ్వర్ (కాంగ్రెస్)

    • 12వ వార్డు అంజా గౌడ్ (ఇండిపెండెంట్ అభ్యర్థి)

    • 13వ వార్డు ఖలేక్ (కాంగ్రెస్)

    • 14వ వార్డు వసంత (కాంగ్రెస్)

    • 15వ వంకరి రమేశ్ (కాంగ్రెస్)

    • 16వ గజ్జల మహేష్ (బీజేపీ)

    • 17వ వార్డు ఫార్విన్ బేగం (ఎంఐఎం)

    • 18వ వార్డు రేష్మ బేగం (కాంగ్రెస్)

    • 19వ వార్డు మక్బుల్ (బీఆర్ఎస్)

  • Feb 13, 2026 11:51 IST

    కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్

    • హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.

    • 30 వార్డుల్లో 16 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.

    • బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 1.

  • Feb 13, 2026 11:50 IST

    రామాయంపేటలో వార్డు మెంబర్లుగా దంపతులు గెలుపు

    • కాంగ్రెస్‌కు చెందిన గజవాడ నాగరాజు, లావణ్య విజయం.

    • మెదక్‌లో బీఆర్ఎస్ వార్డు మెంబర్లుగా తల్లి, కుమారుడు గెలుపు.

    • భట్టి లలిత, ఉదయ్‌ విజయం.

  • Feb 13, 2026 11:42 IST

    నిర్మల్: ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినవారు..

    • 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గొర్రె తిరుమల.

    • 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి సైదా బేగం.

    • 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మెస పోషవ్వ.

    • 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పొలంపల్లి రమేశ్.

    • 9వ వార్డులో భాజపా అభ్యర్థి అంకం మౌనిక.

    • 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం.

  • Feb 13, 2026 11:38 IST

    సంగారెడ్డి జిల్లా: పఠాన్‌చెరు నియోజకవర్గంలో కారు జోరు

    • ఐదు మున్సిపాలిటీల్లో మూడు విజయం.

    • ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డపోతారం బీఆర్ఎస్ కైవసం.

  • Feb 13, 2026 11:35 IST

    మహబూబాబాద్: తొర్రూరు మున్సిపాలిటీ కైవసం చేసుకున్న బీఆర్ఎస్.

    • 16 వార్డుల్లో 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్.

  • Feb 13, 2026 11:33 IST

    జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించిన వారు..

    • 19వ వార్డు ఏనుగుల లావణ్య స్వతంత్ర అభ్యర్థి(ఎమ్మెల్యే వర్గం).

    • 37వ వార్డు కొక్కు అనిత గంగాధర్ బీజేపీ.

    • 13వ వార్డు సిరికొండ వర లక్ష్మి బీజేపీ రెబెల్.

    • 22వ వార్డు అరవ లక్ష్మి ఇండిపెండెంట్ బీజేపీ రెబెల్.

    • 49వ వార్డు సిరిపురం శ్రీలత శ్రీనివాస్ బీజేపీ.

    • 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థి చిట్టి గంగాధర్ (జీవన్ రెడ్డి వర్గం).

  • Feb 13, 2026 11:26 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ హోరాహోరీ.

    • ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ హోరాహోరీ.

  • Feb 13, 2026 11:24 IST

    నల్లగొండ: దేవరకొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.

    • దేవరకొండ మున్సిపాలిటీ - 20 వార్డులు.

    • కాంగ్రెస్- 12

    • బీఆర్ఎస్ - 6

    • బీజేపీ - 1

    • ఇండిపెండెంట్- 1

  • Feb 13, 2026 11:21 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా.

    • కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌ మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 11:20 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    Municipal-Election-Results.jpg

  • Feb 13, 2026 11:17 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • సూర్యాపేట: తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

    • మెదక్‌: నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • నర్సంపేట, తొర్రూర్‌ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం.

    • కరీంనగర్‌: చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • సంగారెడ్డి: సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 11:15 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • ఆలంపూర్‌ మున్సిపాలిటీలో హంగ్‌.

    • ఆలంపూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ 5, బీఆర్‌ఎస్‌ 5.

    • నిర్మల్‌: భైంసాలో 7 వార్డుల్లో ఎంఐఎం గెలుపు.

  • Feb 13, 2026 11:15 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • నల్గొండ: హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • వరంగల్‌: కేసముద్రం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

  • Feb 13, 2026 11:03 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • ఖమ్మం: మధిర మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • నిజామాబాద్‌: భీంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • నిజామాబాద్‌: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ విక్టరీ.

    • నిజామాబాద్‌: బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ విక్టరీ.

    • పరకాల మున్సిపాలిటీలో హంగ్‌.

  • Feb 13, 2026 11:01 IST

    కరీంనగర్‌: చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    • కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం.

    • మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 11:01 IST

    కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    • 15 వార్డుల్లో 9 చోట్ల గెలిచిన కాంగ్రెస్‌.

  • Feb 13, 2026 11:00 IST

    నిజామాబాద్‌: బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    • కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్ 1 గెలుపు.

  • Feb 13, 2026 11:00 IST

    మంచిర్యాల: చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • 7 కాంగ్రెస్‌, 2 బీఆర్ఎస్, ఇండిపెండెంట్‌ 1.

  • Feb 13, 2026 10:59 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • కొత్తగూడెం: అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • కాంగ్రెస్‌ 17, బీఆర్‌ఎస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్‌ 2 గెలుపు.

  • Feb 13, 2026 10:58 IST

    గుమ్మడిదల మునిసిపాలిటీ బీఆర్ఎస్ కైవసం..

    • గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు.

    • 14 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.

    • 4 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు.

    • 2 వార్డుల్లో బీజేపీ గెలుపు.

    • 2 ఇండిపెండెంట్ విజయం.

  • Feb 13, 2026 10:54 IST

    ఏ మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకుందంటే..

    • మహబూబ్‌నగర్‌: దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • దేవరకద్ర మున్సిపాలిటీలో 7 కాంగ్రెస్‌, 4 బీఆర్ఎస్, 1 బీజేపీ.

    • సంగారెడ్డి: గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

    • గుమ్మడిదల: బీఆర్ఎస్-14, కాంగ్రెస్‌-4, బీజేపీ-1, ఇండిపెండెంట్-1.

  • Feb 13, 2026 10:52 IST

    ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ హవా..

    • నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 10:48 IST

    ఏ మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకుందంటే..

    • సంగారెడ్డి: గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

    • మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

    • సంగారెడ్డి: కోహిర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • ఖమ్మం: ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

    • డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 10:47 IST

    నల్లగొండ: చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    • 1వ వార్డు ట్రాన్స్‌జెండర్ విన్(ఇండిపెండెంట్) గెలుపు.

    • 2వ వార్డు అజిమ్ బీఆర్ఎస్ విజయం.

    • 3వ వార్డు కాంగ్రెస్ గాలి యాదమ్మ లింగయ్య విజయం.

    • 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోనేటి ఎల్లయ్య విజయం.

    • 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు గెలుపు.

    • 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి జెరిపోతుల సత్యనారాయణ గెలుపు.

    • 7వ వార్డు కాంగ్రెస్ దేశపాక రాజేష్ లత విజయం.

    • 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కుక్కల మోహన్ విజయం.

    • 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల పరమేష్ విజయం.

    • 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మనగోటి శ్రీను విజయం.

    • 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బల రాంరెడ్డి విజయం.

    • 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పందిరి గీత రమేష్ విజయం.

  • Feb 13, 2026 10:38 IST

    మరిపెడ మున్సిపాలిటీలో గెలుపొందిన వారి వివరాలు..

    • 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గౌతమ్ రెడ్డి గెలుపు.

    • 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.

    • 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.

    • 13వ వార్డు బీఆర్ఎస్ విజయం.

    • 3వ వార్డు బీఆర్ఎస్ విజయం.

    • 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.

    • 2వ వార్డు బీఆర్ఎస్ విజయం.

    • 5వ వార్డు బీఆర్ఎస్ విజయం.

    • 4వ వార్డు కాంగ్రెస్ విజయం.

  • Feb 13, 2026 10:30 IST

    భైంసా మున్సిపల్ ఎన్నికలలో విజయం పొందిన అభ్యర్థులు..

    • 1వ వార్డులో ఎంఐఎం అబ్దుల్ ఖాదర్.

    • 3వ వార్డులో ఎంఐఎం తబ్బాసిణ్ బేగం.

    • 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థ దగ్డే విమల.

    • 5వ వార్డులో ఎంఐఎం నెహ చిన్.

    • 11వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వాడ్నపు శ్రీనివాస్.

    • 7 వార్డులో స్వతంత్ర అభ్యర్థి రమాబాయి.

    • 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి తూము దత్తు.

  • Feb 13, 2026 10:24 IST

    మెట్‌పల్లి కార్పొరేషన్ ఫలితాలు..

    • 7వ వార్డు ధర్మపురి స్వరూప బీజేపీ విజయం.

    • 22వ వార్డు అంగడి పురుషోత్తం బీఆర్ఎస్ గెలుపు.

    • 18వ వార్డు చెట్లపల్లి మీనా బీజేపీ గెలుపు.

    • 10వ వార్డు మునుగొండ నరేష్ కాంగ్రెస్ గెలుపు.

    • 13వ వార్డు గుడికందుల అజయ్ కాంగ్రెస్ గెలుపు.

    • 4వ వార్డు పందిరి రమేష్ ఇండిపెండెంట్ గెలుపు.

  • Feb 13, 2026 10:22 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • వనపర్తి: ఆత్మకూర్‌ 7వ వార్డు కాంగ్రెస్‌, 8వ వార్డులో బీజేపీ గెలుపు.

    • వర్థన్నపేట 1, 4 వార్డుల్లో కాంగ్రెస్, 1, 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.

    • చండూరు 11వ వార్డులో బీఆర్ఎస్ విజయం.

    • మేడ్చల్‌: ఎల్లంపేట 10, 12, 7 వార్డుల్లో బీఆర్ఎస్, 15, 1 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • మొయినాబాద్‌లో 12వ వార్డులో కాంగ్రెస్, 11 వార్డులో బీఆర్ఎస్ గెలుపు.

    • డోర్నకల్‌లో 10, 11, 12 వార్డుల్లో కాంగ్రెస్, 8, 14 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.

  • Feb 13, 2026 10:22 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • ఖమ్మం: అశ్వారావుపేట 7, 14 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విజయం.

    • ఖమ్మం: అశ్వారావుపేట 4, 12 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.

    • ఖమ్మం: అశ్వారావుపేట 17వ వార్డులో బీజేపీ గెలుపు.

    • వరంగల్‌: మరిపెడ 14వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • జగిత్యాల: రాయికల్‌ 4, 7 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం.

    • రాయికల్‌ 10 వార్డులో కాంగ్రెస్‌, ఒకటో వార్డులో బీజేపీ గెలుపు.

  • Feb 13, 2026 10:17 IST

    కుమురం భీం: కాగజ్‌నగర్ 10వ వార్డులో బీఆర్ఎస్ విజయం

  • Feb 13, 2026 10:16 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • జగిత్యాల: రాయికల్‌ మున్సిపాలిటీ 4, 7 వార్డుల్లో బీఆర్ఎస్, 10వ వార్డులో కాంగ్రెస్, 1వ వార్డులో బీజేపీ గెలుపు.

    • వనపర్తి: ఆత్మకూర్‌ 7వ వార్డు కాంగ్రెస్‌, 8వ వార్డులో బీజేపీ విజయం.

    • వర్థన్నపేట 1, 4 వార్డుల్లో కాంగ్రెస్, 7, 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.

    • చండూరు 11వ వార్డులో బీఆర్ఎస్ విజయం.

    • మేడ్చల్‌ ఎల్లంపేట 10, 12, 7 వార్డుల్లో బీఆర్ఎస్, 15, 1 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.

  • Feb 13, 2026 10:14 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.

    • నల్గొండ: నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం.

  • Feb 13, 2026 10:08 IST

    మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో బొంది రజిని బీఆర్ఎస్ విజయం

    • 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ రాథోడ్ విజయం.

    • 13వ వార్డులో చెలిమల రాములు బీఆర్ఎస్ విజయం.

    • 15 వార్డులో కోడిప్యాకా నారాయణ గుప్తా కాంగ్రెస్ విజయం.

    • 7వ వార్డులో బీజేపీ మన్నే స్వామి విజయం.

  • Feb 13, 2026 10:06 IST

    మహబూబాబాద్: మరిపెడ 14వ వార్డులో కాంగ్రెస్ విజయం

  • Feb 13, 2026 10:05 IST

    కుమురం భీం: కాగజ్ నగర్ 3వ వార్డులో ఎంఐఎం విజయం

  • Feb 13, 2026 10:04 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • మెదక్‌: 10, 19, 31 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • మెదక్‌: 1, 4, 25 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, 28వ వార్డులో బీజేపీ విజయం.

  • Feb 13, 2026 09:59 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • వనపర్తి: అమరచింత 4వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • వనపర్తి: అమరచింత 1, 2, 9 వార్డుల్లో బీజేపీ విజయం.

    • వనపర్తి: అమరచింత 7వ వార్డులో సీపీఎం గెలుపు.

    • మొయినాబాద్‌ 12వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • మేడ్చల్‌: మూడుచింతలపల్లి 4, 7, 13, 16,19 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు.

    • మేడ్చల్‌: మూడుచింతలపల్లి 1, 10 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

  • Feb 13, 2026 09:58 IST

    నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు

    • 1వ వార్డు బీజేపీ గెలుపు.

    • 7వ వార్డు కాంగ్రెస్ గెలుపు.

    • 13వ వార్డు బీజేపీ గెలుపు.

    • 16వ వార్డు కాంగ్రెస్ గెలుపు.

    • 21వ వార్డు కాంగ్రెస్ గెలుపు.

  • Feb 13, 2026 09:57 IST

    మధిర మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సామినేని సుజాత గెలుపు

  • Feb 13, 2026 09:54 IST

    గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం..

    • మొత్తం వార్డులు - 18

    • బీఆర్ఎస్ - 14

    • కాంగ్రెస్ - 3

    • ఇతరులు - 1

  • Feb 13, 2026 09:53 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • నిర్మల్‌: భైంసా ఏడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రమాబాయి గెలుపు.

    • ఖమ్మం: మధిర 10వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవతి విజయం.

  • Feb 13, 2026 09:52 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • సిద్దిపేట: హుస్నాబాద్‌ 5వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ 21వ వార్డులో బీజేపీ విజయం.

    • ఆసిఫాబాద్‌: మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకాష్‌ గెలుపు.

  • Feb 13, 2026 09:47 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • జగిత్యాల 16వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ విజయం.

    • మెదక్‌: తూప్రాన్‌ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జయపాల్‌ గెలుపు.

    • కరీంనగర్‌: ధర్మపురి 10వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • కోహిర్‌ మున్సిపాలిటీ 2వ వార్డులో బీఆర్ఎస్ విజయం.

    • హుస్నాబాద్‌ 5వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

  • Feb 13, 2026 09:44 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • మేడ్చల్‌: చింతలపల్లి 1, 10 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • మేడ్చల్ 4వ వార్డు, ఎల్లంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ విజయం.

    • నారాయణరపేట: మద్దూరు 1, 7 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

  • Feb 13, 2026 09:41 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • యాదగిరిగుట్ట ఒకటోవార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపు.

    • యాదగిరిగుట్ట నాలుగో వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి స్వప్న విజయం.

    • రంగారెడ్డి: గడ్డిపోచారం 15వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

    • నాగర్‌కర్నూల్‌: కొల్లాపూర్‌ 1, 2, 6, 9, 14 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • అలియాబాద్‌ 10వ వార్డు, 19 వార్డు బీఆర్ఎస్, 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు.

    • నల్గొండ: చుండూరు మున్సిపాలిటీలో 6, 7, 8, 9, 10 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • మహబూబ్‌నగర్‌: కల్వకుర్తి 7వ వార్డులో కాంగ్రెస్‌ విజయం.

  • Feb 13, 2026 09:39 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..

    • రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం.

    • ఇబ్రహీంపట్నం 4, 5, 7, 11వ వార్డుల్లోనూ బీఆర్ఎస్ విజయం.

    • సంగారెడ్డి: ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత గెలుపు.

    • ములుగు మున్సిపాలిటీ 1, 6 వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం.

    • మెదక్‌: రామాయంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి విజయం.

    • మెదక్‌: నర్సాపూర్‌ 1,7 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం.

  • Feb 13, 2026 09:36 IST

    నిజామాబాద్‌లో ఓట్ల లెక్కింపు విధుల్లో అధికారులు..

    Votes-Counting.jpg

  • Feb 13, 2026 09:26 IST

    మధిర పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో కాంగ్రెస్‌ ఆధిక్యం

    • నాగర్‌కర్నూల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో కాంగ్రెస్‌ లీడ్‌.

    • సంగారెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూర్‌లో కాంగ్రెస్‌ లీడ్.

    • కొమురంభీం ఆసిఫాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ లీడ్‌.

    • మంచిర్యాల క్యాతనపల్లి పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • ఇబ్రహీంపట్నం పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • మహబూబ్‌నగర్‌ ఐజలో కాంగ్రెస్‌ ఆధిక్యం.

    • వైరా మున్సిపాలిటీ తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం.

  • Feb 13, 2026 09:25 IST

    నిర్మల్‌, ఖానాపూర్‌ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ లీడ్‌

    • ఆదిలాబాద్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం.

    • కరీంనగర్‌ 65వ డివిజన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ లీడ్‌.

    • కాగజ్‌నగర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం.

  • Feb 13, 2026 09:24 IST

    కరీంనగర్‌ పోస్టల్ బ్యాలెట్‌ బాక్సులో చిట్టీ లభ్యం

    • డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కరించాలని చిట్టీలో విజ్ఞప్తి.

  • Feb 13, 2026 09:24 IST

    యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ గెలుపు

  • Feb 13, 2026 09:23 IST

    రామాయంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి విజయం

  • Feb 13, 2026 09:23 IST

    ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్‌ విజయం

  • Feb 13, 2026 09:23 IST

    సంగారెడ్డి: ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత గెలుపు

  • Feb 13, 2026 09:22 IST

    మంచిర్యాల: లక్షెట్టిపేట కౌంటింగ్‌ హాల్‌లో గందరగోళం

    • మూడో వార్డు బ్యాలెట్‌ బాక్స్‌కు లేని ప్యాకింగ్‌.

    • కౌంటింగ్‌ ఆపాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల నిరసన.

  • Feb 13, 2026 09:20 IST

    రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం

    • 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం.

  • Feb 13, 2026 08:41 IST

    క్యాంప్ రాజకీయాలపై కాంగ్రెస్ అలెర్ట్

    • ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తలు.

    • నగర శివారుల్లోని పలు రిసార్టులలో రూమ్స్ బుక్ చేసిన నేతలు.

    • నిన్న రాత్రే పలు మున్సిపాలిటీల అభ్యర్థులను క్యాంపులకు తరలింపు.

    • ఈరోజు ఉదయం మరి కొందరిని క్యాంపులకు తరలించిన కాంగ్రెస్ నేతలు.

  • Feb 13, 2026 08:39 IST

    అధికారులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు: డీజీపీ శివధర్ రెడ్డి

    • పోలీసులు, ప్రభుత్వ సిబ్బందిపై దాడులు అస్సలు సహించం.

    • చట్టానికి ఎవరూ అతీతులు కారు.

    • రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా విడిచిపెట్టం.

    • ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి, పోలీసు అధికారులకు ఇవ్వాలి.

  • Feb 13, 2026 08:36 IST

    వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మున్సిపల్ కౌంటింగ్ సెంటర్‌లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

    Vanaparthy-Elections.jpg

  • Feb 13, 2026 08:30 IST

    సంగారెడ్డి మున్సిపాలిటీ ఒకటో వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

    • బీఆర్ఎస్ - 7

    • బీజేపీ - 02

    • కాంగ్రెస్ - 0

  • Feb 13, 2026 08:28 IST

    నిజామాబాద్: కార్పొరేషన్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి

    • కొనసాగుతున్న బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు.

  • Feb 13, 2026 08:26 IST

    నిజమాబాద్: మున్సిపల్ కౌంటింగ్‌పై ఉత్కంఠ

    • క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన బీఆర్ఎస్.

    • ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకుంటే కీలకంగా మారనున్న బీఆర్ఎస్, ఎంఐఎం.

    • తమ అభ్యర్థులను హైదరాబాద్ క్యాంపునకు తరలించిన బీఆర్ఎస్.

  • Feb 13, 2026 08:23 IST

    వరంగల్ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    • 12 మున్సిపాలిటీలలో ప్రారంభమైన కౌంటింగ్.

    • తొలుత పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్న అధికారులు.

  • Feb 13, 2026 08:21 IST

    ఖమ్మం: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

    • ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు.

    • ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌‌ను ప్రారంభించిన అధికారులు.

    • కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ భద్రత.

  • Feb 13, 2026 08:18 IST

    మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట మున్సిపాలిటీలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

    • మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.

    • మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి.

    • మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడనున్న ఫలితాలు.

  • Feb 13, 2026 08:17 IST

    సంగారెడ్డి: తారా కాలేజ్‌ కౌంటింగ్‌ రూమ్‌లో పవర్‌కట్‌

    • రూమ్‌ నంబర్‌-6లో ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు.

  • Feb 13, 2026 08:16 IST

    మంచిర్యాల: అనారోగ్యంతో బీజేపీ అభ్యర్థి మృతి

    • లక్షెట్టిపేట మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ.

    • అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందిన ఎల్లమ్మ.

  • Feb 13, 2026 08:09 IST

    తెలంగాణలో నేడు వైన్‌ షాపుల బంద్‌

    • ఓట్ల కౌంటింగ్ జరగనున్న 116 మున్సిపాలిటీల్లో బంద్.

    • 7 కార్పొరేషన్ల పరిధిలోనూ వైన్‌ షాపుల బంద్‌.

  • Feb 13, 2026 08:07 IST

    116 మున్సిపాలిటీల్లో 14 వార్డులు ఏకగ్రీవం

    • ఏకగ్రీవమైన వార్డుల్లో కాంగ్రెస్‌ 12, బీఆర్ఎస్ 2

  • Feb 13, 2026 08:07 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

    • 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ.

    • తొలుత పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.

    • 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు.

    • మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్.

    • వెబ్‌కాస్టింగ్‌ ద్వారా డీజీపీ ఆఫీస్‌ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ.

  • Feb 13, 2026 08:05 IST

    హుజూరాబాద్‌లో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం

    • స్ట్రాంగ్ రూమ్‌ తాళం పోగొట్టిన సిబ్బంది.

    • తాళం పగులగొట్టిన అధికారులు.

  • Feb 13, 2026 08:04 IST

    భద్రాద్రి కొత్తగూడెం: ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

    • సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఇల్లందు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌.

    • తొలి రౌండ్‌లో 16 వార్డులు.

    • 16 టేబుళ్లతో లెక్కింపు.

    • తదుపరి 8 వార్డుల లెక్కింపుతో ముగియనున్న ప్రక్రియ.

    • కౌంటింగ్‌లో పాల్గొననున్న 128 మంది అధికారులు, సిబ్బంది.

    • పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు.

    • 24 వార్డుల పరిధిలో బరిలో నిలిచిన 108 మంది అభ్యర్థులు.

  • Feb 13, 2026 07:59 IST

    కరీంనగర్: కాసేపట్లో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

    • కరీంనగర్ 66 డివిజన్లలో 2,14,486 ఓట్లు పోల్.

    • ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్ చొప్పున 66 టేబుళ్ళ ఏర్పాట్లు.

    • ఒక్కో రౌండ్‌కు వెయ్యి ఓట్ల లెక్కింపు.

  • Feb 13, 2026 07:56 IST

    ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌

    • ఢిల్లీ నుంచే సీఎం రేవంత్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు మానిటరింగ్‌.

  • Feb 13, 2026 07:55 IST

    పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.

    • కౌంటింగ్ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించిన కేటీఆర్.

    • గెలిచిన అభ్యర్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమన్వయకర్తలదేనన్న కేటీఆర్.

    • గెలిచిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని సూచన.

    • ఎక్స్ అఫిషియో మెంబర్లు అవసరం ఎక్కడ ఉంటుందో ముందే చెప్పాలని సమన్వయకర్తలకు ఆదేశం.

    • అవసరమున్న మున్సిపాలిటీల్లో తమ పార్టీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఓటు నమోదు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్న కేటీఆర్.

  • Feb 13, 2026 07:32 IST

    పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్‌లో క్యాంప్ రాజకీయాలు.

    • రంగంలోకి దిగిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చందర్‌.

    • 56 మంది కార్పొరేటర్‌ అభ్యర్థులను హైదరాబాద్‌కు తరలింపు.

  • Feb 13, 2026 07:26 IST

    మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధాన పార్టీల క్యాంప్‌ రాజకీయాలు

    • గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను క్యాంప్‌లకు తరలింపు.

    • హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌లే వేదికలుగా క్యాంప్‌లు.

  • Feb 13, 2026 07:07 IST

    ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం..

    • అభ్యర్థులతో పాటు ఏజెంట్లకు ఐడీ కార్డు ఉంటేనే కేంద్రంలోకి అనుమతి..

    • మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్..

    • కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన పోలీసు భద్రత..

  • Feb 13, 2026 07:06 IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

    • 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ, సీసీ కెమెరాలతో నిఘా..

    • కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 12 వేల మంది పోలీసులతో భద్రత..

    • సాయుధ బలగాలు, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌తో నిఘా..

    • వెబ్‌కాస్టింగ్‌ ద్వారా డీజీపీ ఆఫీస్‌ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ..

    • పాసులు ఉన్నవారికే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశం..

    • కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞల అమలు..

    • 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు..