-
-
Home » Mukhyaamshalu » Sankranti festival celebrations Andhra Pradesh Telangana news and national news ABN Andhra Jyothy Breaking Live Updates on Jan 16th Siva
-
BREAKING: ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం
ABN , First Publish Date - Jan 16 , 2026 | 08:10 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 16, 2026 11:19 IST
మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు
ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం
BMC 227: మహాయుతి-60, MVA -35, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యం
-
Jan 16, 2026 10:58 IST
సంక్రాంతి పండుగ దొంగల హల్చల్..
మేడిపల్లిలో పంజా విసిరిన దొంగల ముఠా.
మేడిపల్లి లోని చెంగిచెర్ల లో భారీ చోరీ.
12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠా.
తెల్లవారు 2:30 ఘటన.
చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో సంచారం.
ముందే రెక్కి చేసి కారులో వచ్చి చోరీలకు పాల్పడ్డ దొంగలు.
పలు ఇళ్లలో చోరీ, అనంతరం ఎస్కేప్.
మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, పోలీసులు.
-
Jan 16, 2026 10:56 IST
మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
29 కార్పొరేషన్లలో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు
ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం
బీజేపీ-36, శివసేన(UBT)-28, శివసేన 13, MNS-3, కాంగ్రెస్-3 ఆధిక్యం
-
Jan 16, 2026 10:36 IST
హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించిన మంత్రి జూపల్లి
300 మంది సందర్శకులకు హాట్ బెలూన్స్‌లో అనుమతి
-
Jan 16, 2026 09:57 IST
జనగామ: గాదె ఇన్నయ్య తల్లి థెరిసమ్మ(93) మృతి
ప్రస్తుతం NIA రిమాండ్‌లో ఉన్న గాదె ఇన్నయ్య
సాగరంలో అంత్యక్రియలు.. ఇన్నయ్య హాజరుపై సందేహం
-
Jan 16, 2026 09:11 IST
ఉమ్మడి గోదావరి జిల్లాలో జోరుగా కోడిపందాలు
కోడిపందాల బరుల దగ్గర హైటెక్ ఏర్పాట్లు.
ఏలూరు, భీమవరం, కాళ్ల ఉండి, ఆకివీడు, వీరవాసరం,..
పాలకొల్లు, నర్సాపురం, ఉంగుటూరులో పెద్దఎత్తున బరులు.
కోడిపందాలతో పాటు పేకాట, గుండాటలు.
కోడిపందాలు చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం.
-
Jan 16, 2026 08:21 IST
కోనసీమ: అంబాజీపేట మం. జగ్గన్నతోటలో ప్రభల తీర్థం
తొలిసారి రాష్ట్ర పండుగగా జరుపుతున్న ఏపీ ప్రభుత్వం
11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ఏకాదశ రుద్రుల ప్రభలు
ప్రభల తీర్థానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
Jan 16, 2026 08:10 IST
తెలుగు ప్రజలకు కనుమ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
పశు సంపద మనకు అసలైన సంపద: సీఎం చంద్రబాబు
పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ బోధిస్తుంది
రైతులు, పశువులకు విడదీయరాని అనుబంధం ఉంది: చంద్రబాబు
పశు పక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది: చంద్రబాబు