Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 22 , 2026 | 07:24 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 22, 2026 07:30 IST

    డ్రైవింగ్ లైసెన్స్‌ పరీక్షలు మరింత కఠినతరం

    • LLRకు ముందు ఆన్‌లైన్‌ రోడ్‌ సేఫ్టీ టెస్ట్‌

    • సుప్రీం ఆదేశాలతో నిబంధనలు కఠినతరం చేసే యోచనలో రాష్ట్రాలు

  • Mar 22, 2026 07:29 IST

    కేరళలోని కోజికోడ్‌లో షిగెల్లా వ్యాధి కలకలం

    • 12 మంందికి షిగెల్లా వ్యాధి లక్షణాలు, చిన్నారి మృతి

  • Mar 22, 2026 07:29 IST

    లష్కరే తోయిబా(LeT) కమాండర్‌ బిలాల్‌ ఆరిఫ్‌ సలాఫీ దారుణ హత్య

    • మురిద్కేలోని లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్స్‌లో హత్యకు గురైన సలాఫీ

    • ఈద్‌ ప్రార్థనలు ముగిసిన వెంటనే కాల్చి, కత్తులతో పొడిచి చంపిన దుండగులు

  • Mar 22, 2026 07:28 IST

    ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగరంపై రష్యా దాడులు

    • డ్రోన్ల దాడిలో నలుగురు మృతి, చిన్నారులకు గాయాలు

  • Mar 22, 2026 07:26 IST

    పశ్చిమాసియాలో 23వ రోజుకు చేరిన యుద్ధం

    • ఇరాన్‌పై దాడులను మరింత పెంచిన ఇజ్రాయెల్‌

  • Mar 22, 2026 07:24 IST

    నేడు సిద్దిపేట జిల్లా నర్మెట్టకు సీఎం రేవంత్‌ రెడ్డి

    • రైతు ఉత్సవాలు ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న రేవంత్‌

    • ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్‌ రెడ్డి

    • రూ.300 కోట్లతో 365 ఎకరాల విస్తీర్ణంలో రిఫైనరీ

    • రైతు భరోసా మొదటి విడత నిధులు నేడు రైతుల ఖాతాల్లోకి విడుదల