Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 11 , 2026 | 07:52 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 11, 2026 20:30 IST

    ఎన్నికల కమిషన్‌ చర్యలపై జగ్గారెడ్డి స్పందన

    • BRS దొంగ ఓట్లపైనే ప్రశ్నించా: జగ్గారెడ్డి

    • ఒక వార్డులో 300కి పైగా దొంగ ఓట్లు ఉన్నాయి: జగ్గారెడ్డి

    • దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్త గల్లాను..

    • సీఐ శివకుమార్‌ పట్టుకున్నారు: జగ్గారెడ్డి

    • సీఐ శివకుమార్‌ వైఖరి వల్లే గొడవ జరిగింది: జగ్గారెడ్డి

    • గొడవ జరగడానికి ఈసీ, జిల్లా అధికారులు బాధ్యులు కారా?: జగ్గారెడ్డి

    • దొంగ ఓట్లను ఈసీ ఎందుకు తొలగించలేదు: జగ్గారెడ్డి

    • దొంగ ఓట్లు తొలగించకుండా.. ప్రశ్నించిన మాపైనే కేసులా?: జగ్గారెడ్డి

    • దొంగ ఓట్లు తొలగించడంలో ఈసీ విఫలం: జగ్గారెడ్డి

  • Feb 11, 2026 19:37 IST

    BRS, BJP ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి: మంత్రి పొన్నం

    • పోలీసులను BRS, BJP నాయకులు భయపెట్టారు: మంత్రి పొన్నం

    • ఎన్నికల వేళ బీజేపీ మత విద్వేషాలు రేపింది: మంత్రి పొన్నం

    • BRSను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరు: మంత్రి పొన్నం

  • Feb 11, 2026 19:37 IST

    ఎన్నికల సంఘం సీరియస్‌

    • జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ ఎన్నికల సంఘం సీరియస్‌

    • జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి SEC ఆదేశం

    • ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు: SEC

  • Feb 11, 2026 18:43 IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా: పీపుల్స్‌ పల్స్‌ సర్వే

    • 70% కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కాంగ్రెస్‌వే: పీపుల్స్‌ పల్స్‌

    • మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్‌..

    • కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ హవా: పీపుల్స్‌ పల్స్‌

    • బీజేపీకే కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లు: పీపుల్స్‌ పల్స్‌

    • నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్లలో..

    • కింగ్‌ మేకర్‌ కానున్న ఎంఐఎం: పీపుల్స్‌ పల్స్‌ సర్వే

    • కార్పొరేషన్లలో BRS గెలిచే అవకాశాలు లేవు: పీపుల్స్‌ పల్స్‌ సర్వే

    • 68-76 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌దే హవా: పీపుల్స్‌ పల్స్‌ సర్వే

    • 8-14 మున్సిపాలిటీల్లో పోటాపోటీ: పీపుల్స్‌ పల్స్‌ సర్వే

  • Feb 11, 2026 18:32 IST

    కామారెడ్డి 9వ వార్డులో ఉద్రిక్తత

    • కాంగ్రెస్‌ కార్యకర్తలు దొంగఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ ఆందోళన

    • బీజేపీ శ్రేణులపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి, పరస్పర వాగ్వాదం

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • Feb 11, 2026 18:02 IST

    నిజామాబాద్: నగరంలోని 11వ డివిజన్‌లో ఉద్రిక్తత

    • ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

    • కర్రలతో దాడులు చేసుకున్న ఇరువర్గాలు

    • రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

    • పలువురికి తీవ్రగాయాలు

  • Feb 11, 2026 17:09 IST

    నిజామాబాద్: నగరంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్

    • హరిచరణ్ మార్వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఎంపీ ఆగ్రహం

    • బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారని ఎంపీకి ఫిర్యాదు చేసిన కార్యకర్తలు

    • కేంద్రానికి వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఎంపీ

    పూర్తి కథనం

  • Feb 11, 2026 17:06 IST

    ముగిసిన పోలింగ్‌

    • తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

    • సా.5 గంటల్లోపు క్యూలో ఉన్నవారికి ఓటువేసే అవకాశం

    • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌

    • ఎల్లుండి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

    • ఈనెల 16న మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

    • ఈనెల 16న కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక

  • Feb 11, 2026 17:05 IST

    దొంగ ఓట్ల కలకలం

    • నల్గొండ: హాలియా మున్సిపాలిటీలో దొంగ ఓట్ల కలకలం

    • అమెరికాలో ఉన్నవారి ఓట్లు వేశారంటూ..

    • రిటర్నింగ్‌ అధికారికి 7వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్‌ ఫిర్యాదు

  • Feb 11, 2026 15:31 IST

    కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం

    • బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్‌.

    • లాఠీచార్జ్‌లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు.

    • పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు.

    • 58వ డివిజన్‌లో బీఆర్ఎస్ నేతలు దొంగఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపణ.

  • Feb 11, 2026 15:11 IST

    నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 14,15వ వార్డుల్లో స్వల్ప ఉద్రిక్తత

    • మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, సీఐ అశోక్ రెడ్డి మధ్య వాగ్వివాదం.

  • Feb 11, 2026 14:03 IST

    తెలంగాణ వ్యాప్తంగా మ.1గంట వరకు పోలింగ్ నమోదు వివరాలు..

    • మేడ్చల్ 60.14శాతం పోలింగ్

    • సంగారెడ్డి 52.32 శాతం పోలింగ్

    • నిజామాబాద్ 35.49 శాతం పోలింగ్

    • మెదక్ 57.88 శాతం పోలింగ్

    • ఖమ్మం 59.41 శాతం పోలింగ్

    • జగిత్యాల 50.53 శాతం పోలింగ్

    • సూర్యాపేట 50.68శాతం పోలింగ్

    • నల్లగొండ 49.79శాతం పోలింగ్

    • భద్రాద్రి కొత్తగూడెం 52.61శాతం పోలింగ్

    • యాదాద్రి భువనగిరి 53.28 శాతం పోలింగ్

    • కామారెడ్డి 43.79 శాతం పోలింగ్

  • Feb 11, 2026 13:25 IST

    వరంగల్: నర్సంపేట 24వ వార్డులో డబ్బుల పంపిణీ

    • బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.

    • రూ.11,600 సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు.

  • Feb 11, 2026 13:24 IST

    కరీంనగర్: కిసాన్‌నగర్‌లో ఉద్రిక్తత

    • నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.

    • బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ జీప్ నుంచి బయటకు లాగిన గంగుల కమలాకర్.

    • అన్యాయంగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై గంగుల ఆగ్రహం.

    • డబ్బులు పంచుతున్నారని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు.

  • Feb 11, 2026 13:22 IST

    ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

    • కాంగ్రెస్‌, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ.

    • అడ్డుకున్న పోలీసులపై తిరగబడిన బీఆర్ఎస్ కార్యకర్తలు.

    • పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం.

  • Feb 11, 2026 12:39 IST

    హుస్నాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

    • ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి.

  • Feb 11, 2026 12:30 IST

    ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    • మక్తల్ మున్సిపాలిటీలో 33 శాతం పోలింగ్ నమోదు.

    • ఆమనగల్ మున్సిపాలిటీలో 25.58 శాతం పోలింగ్ నమోదు.

    • షాద్‌నగర్ మున్సిపాలిటీలో 32.05 శాతం పోలింగ్ నమోదు.

    • కొల్లాపూర్ మున్సిపాలిటీలో 31.08 శాతం పోలింగ్ నమోదు.

    • నారాయణపేట మున్సిపాలిటీలో 30.91 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 12:20 IST

    మహబూబ్‌నగర్ జిల్లాలో 11:00 వరకు పోలింగ్ శాతం..

    • భూత్పూర్ - 38.42 శాతం

    • దేవరకద్ర - 43.63 శాతం

    • మహబూబ్‌నగర్ - 27.72 శాతం

  • Feb 11, 2026 12:08 IST

    ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    • డోర్నకల్ - 36.96 శాతం పోలింగ్ నమోదు.

    • పరకాల - 22.04 శాతం పోలింగ్ నమోదు.

    • కేసముద్రం - 39.84 శాతం పోలింగ్ నమోదు.

    • మరిపెడ - 42.23 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 12:07 IST

    ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    • ములుగు - 33.35 శాతం పోలింగ్ నమోదు.

    • వర్ధన్నపేట - 35.51 శాతం పోలింగ్ నమోదు.

    • నర్సంపేట - 34.16 శాతం పోలింగ్ నమోదు.

    • మహబూబాబాద్ - 32.23 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 12:07 IST

    ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    • జనగామ - 28.50 శాతం పోలింగ్ నమోదు.

    • భూపాలపల్లి - 29.97 శాతం పోలింగ్ నమోదు.

    • తొర్రూరు - 28.92 శాతం పోలింగ్ నమోదు.

    • స్టేషన్ ఘన్‌పూర్ - 32.22 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 12:00 IST

    కామారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 23.87 శాతం పోలింగ్ నమోదు.

    • ఎల్లారెడ్డి - 30.60 శాతం పోలింగ్ నమోదు.

    • బాన్సువాడ - 30.68 శాతం పోలింగ్ నమోదు.

    • బిచ్కుంద - 38.98 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 11:56 IST

    మెదక్ జిల్లా: రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉద్రిక్తత

    • బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు.

    • ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు.

  • Feb 11, 2026 11:54 IST

    కామారెడ్డి: ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నేతల ఆందోళన

    • ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సురేందర్ నిరసన.

    • నాన్‌లోకల్ కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని రోడ్డుపై బైఠాయింపు.

  • Feb 11, 2026 11:40 IST

    నిజమాబాద్: బోధన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ

    • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

  • Feb 11, 2026 11:34 IST

    తెలంగాణలో 11గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

    • సూర్యాపేట జిల్లాలో 28.38 శాతం పోలింగ్.

    • నల్లగొండ జిల్లాలో 27.03 శాతం పోలింగ్.

    • కరీంనగర్ జిల్లాలో 24.36 శాతం పోలింగ్.

    • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 29.30 శాతం పోలింగ్.

    • నాగర్‌కర్నూల్ జిల్లాలో 29.45 శాతం పోలింగ్.

  • Feb 11, 2026 11:29 IST

    వరంగల్: వర్ధన్నపేటలో బీజేపీ ఆందోళన

    • పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీజేపీ శ్రేణుల నిరసన.

    • సీఐ తన కాలర్ పట్టుకున్నారని బీజేపీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ ఆగ్రహం.

    • తన అనుచరులతో కలిసి పోలీసులతో వాగ్వాదం.

  • Feb 11, 2026 11:26 IST

    నల్లగొండ జిల్లాలో 11 గంటల వరకు 27.03 శాతం పోలింగ్ నమోదు

  • Feb 11, 2026 11:25 IST

    తొర్రూర్ మున్సిపాలిటీలో స్కూటీ నడుపుతూ సందడి చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

    • స్కూటీ మీద వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే.

    • వార్డులలో స్కూటీపై తిరుగుతూ పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే.

    MLA-Yasaswini.jpg

  • Feb 11, 2026 11:07 IST

    సంగారెడ్డి: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 9వ వార్డులో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

  • Feb 11, 2026 10:57 IST

    భువనగిరిలో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు

    Police-Protection.jpg

  • Feb 11, 2026 10:52 IST

    మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

    CM-Revanth-Reddy.jpg

  • Feb 11, 2026 10:47 IST

    కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Feb 11, 2026 10:46 IST

    ఖమ్మం: మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    Bhatti-Vikramarka.jpg

  • Feb 11, 2026 10:44 IST

    కామారెడ్డి పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ఆలీ.

    • పట్టణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన షబ్బీర్ అలీ.

  • Feb 11, 2026 10:40 IST

    కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.

    • జ్యోతినగర్ ఎస్ఆర్ హైస్కూల్‌లో ఓటు వేసిన బండి సంజయ్, ఆయన కుటుంబ సభ్యులు.

    Bandi-Sanjay-Kumar.jpg

  • Feb 11, 2026 10:34 IST

    భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో నోట్ల కలకలం.

    • బీఆర్ఎస్ నేత డబ్బులు పంచుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.

    • నోట్లను రోడ్డుపై పడేసి పారిపోయిన బీఆర్ఎస్ నేత.

    • విచారణ జరుపుతున్న పోలీసులు.

  • Feb 11, 2026 10:31 IST

    వనపర్తి: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

    Niranjan-Reddy.jpg

  • Feb 11, 2026 10:25 IST

    నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళలు

    Election-Polling.jpg

  • Feb 11, 2026 10:17 IST

    • ములుగులో 10.19 శాతం పోలింగ్ నమోదు.

    • వర్ధన్నపేటలో 13.02 శాతం పోలింగ్ నమోదు.

    • నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదు.

    • మహబూబాబాద్‌లో 10.58 శాతం పోలింగ్ నమోదు.

    • డోర్నకల్‌లో 13.11 శాతం పోలింగ్ నమోదు.

    • పరకాలలో 9.20 శాతం పోలింగ్ నమోదు.

    • కేసముద్రంలో 13.36 శాతం పోలింగ్ నమోదు.

    • మరిపెడలో 16.32 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 10:17 IST

    వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

    • ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.

    • జనగామలో 10.59 శాతం పోలింగ్ నమోదు.

    • భూపాలపల్లిలో 12.0 శాతం పోలింగ్ నమోదు.

    • తొర్రూరులో 8.77 శాతం పోలింగ్ నమోదు.

    • స్టేషన్ ఘన్‌పూర్‌లో 11.53 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 10:13 IST

    కొడంగల్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.

    • మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం.

  • Feb 11, 2026 10:12 IST

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో స్వల్ప ఉద్రిక్తత.

    • ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

  • Feb 11, 2026 09:42 IST

    9 గంటల వరకు మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్ శాతం

    • భద్రాద్రి కొత్తగూడెం 20 శాతం పోలింగ్ నమోదు.

    • భూపాలపల్లి 12 శాతం పోలింగ్ నమోదు.

    • సూర్యాపేట పోలింగ్ 9.58 శాతం పోలింగ్ నమోదు.

    • నల్లగొండ 11.20 శాతం పోలింగ్ నమోదు.

    • పెద్దపల్లి 11.11 శాతం పోలింగ్ నమోదు.

    • సుల్తానాబాద్ 15.75 శాతం పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 09:30 IST

    మహబూబాబాద్: మరిపెడలో 9 గంటల వరకు 16.3 శాతం పోలింగ్ నమోదు

    • డోర్నకల్ మున్సిపాలిటీలో 9 గంటల వరకు 13.1 శాతంగా పోలింగ్ నమోదు.

  • Feb 11, 2026 09:30 IST

    తెలంగాణ వ్యాప్తంగా ఉ.9గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదు

    • సంగారెడ్డి జిల్లాలో ఉ.9గంటల వరకు 13.19 శాతం పోలింగ్.

    • సిద్దిపేట జిల్లాలో ఉ.9గంటల వరకు 15.16 శాతం పోలింగ్.

    • నిజామాబాద్ జిల్లాలో ఉ.9గంటల వరకు 14 శాతం పోలింగ్.

    • మెదక్ జిల్లాలో ఉ.9గంటల వరకు 13.64 శాతం పోలింగ్.

    • ఖమ్మం జిల్లాలో ఉ.9గంటల వరకు 15.37 శాతం పోలింగ్.

    • భూపాలపల్లి జిల్లాలో ఉ.9గంటల వరకు 12 శాతం పోలింగ్.

    • జగిత్యాల జిల్లాలో ఉ.9గంటల వరకు 13.23 శాతం పోలింగ్.

    • సూర్యాపేట జిల్లాలో ఉ.9గంటల వరకు 9.58 శాతం పోలింగ్.

    • నల్లగొండ జిల్లాలో ఉ.9గంటల వరకు 11.20 శాతం పోలింగ్.

  • Feb 11, 2026 09:29 IST

    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 9 గంటల వరకు 9.18 శాతం పోలింగ్ నమోదు

  • Feb 11, 2026 09:27 IST

    నిజామాబాద్: జిల్లాలో 9 గంటల వరకు 14 శాతం పోలింగ్

  • Feb 11, 2026 09:17 IST

    జనగామ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్

    • జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో జరుగుతున్న పోలింగ్.

    • రెండు మున్సిపాలిటీల్లోని 48 వార్డుల్లో ఎన్నికలు.

    • పోటీలో 209 మంది అభ్యర్థులు.

    • ఓటు హక్కు వినియోగించుకోనున్న 62,595 మంది ఓటర్లు.

  • Feb 11, 2026 09:14 IST

    హనుమకొండ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న పోలింగ్.

    • నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో జరుగుతున్న పోలింగ్.

    • మూడు మున్సిపాలిటీల్లోని 64 వార్డులలో పోలింగ్.

    • బరిలో వివిధ పార్టీల నుంచి 270 మంది అభ్యర్థులు.

    • ఓటు హక్కు వినియోగించుకోనున్న 78,516 మంది ఓటర్లు.

  • Feb 11, 2026 09:10 IST

    ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం నమోదైన పోలింగ్.

  • Feb 11, 2026 09:05 IST

    మంచిర్యాల: లక్షెట్టిపేట 9వ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ఆందోళన

    • బీఆర్ఎస్ నేత పొడేటి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

  • Feb 11, 2026 08:31 IST

    వికారాబాద్: పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో బోగస్ ఓట్ల గొడవ

    • 13 వ వార్డులో 27వ పోలింగ్ స్టేషన్‌లో ఘర్షణ.

    • బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఏజెంట్ అభ్యంతరం.

    • ఓటర్‌ను బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదం.

    • కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం.

    • గొడవ చేస్తున్న అందరినీ బయటకు నెట్టిన పోలీసులు.

    • ఐదు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో 13వ వార్డు ఒకటి.

  • Feb 11, 2026 08:21 IST

    మహబూబాబాద్: 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

    • పరస్పరం దాడి, ఇరువర్గాలకు చెదరగొట్టిన పోలీసులు.

    • 14వ వార్డులో భారీగా మోహరించిన పోలీస్ బలగాలు.

  • Feb 11, 2026 08:06 IST

    వికారాబాద్ జిల్లా: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్

    • జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ.

    • జిల్లా వ్యాప్తంగా 261 పోలింగ్ కేంద్రాలు.

    • జిల్లాలో మొత్తం ఓటర్లు 1,74,529.

    • వెబ్‌కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 261.

    • సమస్యాత్మక కేంద్రాలు 53, అతి సమస్యాత్మకం 74.

  • Feb 11, 2026 08:03 IST

    మహబూబ్‌నగర్: 45వ డివిజన్ 5వ బూత్‌లో నిలిచిన పోలింగ్

    • అభ్యర్థుల సంఖ్య తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్.

    • అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్, పోలింగ్ కేంద్రం దగ్గర ఆందోళన.

  • Feb 11, 2026 08:02 IST

    మేడ్చల్ : జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్

    • అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట్ లో పోలింగ్.

    • 68 వార్డులలో 136 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.

    • మూడు మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 65,836 మంది ఓటర్లు.

    • 136 కేంద్రాల్లో 818 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం.

    • 10 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు.

  • Feb 11, 2026 07:57 IST

    మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

    • జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పోరేషన్లు.

    • 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు.

    • సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన.

    • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి.

    • జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగనున్న ఆర్వీ కర్ణన్.

  • Feb 11, 2026 07:54 IST

    స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం

    • వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాధితుల నుంచి 5.25 కోట్లు దోచుకున్న ముఠా.

    • వాట్సప్ గ్రూపులు, వెబ్ లింకుల ద్వారా ట్రేడింగ్ శిక్షణ పేరుతో ఉచ్చు.

    • సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడు కేసులు నమోదు.

  • Feb 11, 2026 07:52 IST

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    • సాయంత్రం 5గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.

    • 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, 2,569 వార్డులకు ఎన్నికలు.

    • 9 మున్సిపాలిటీల పరిధిలో 12 వార్డులు ఏకగ్రీవం.

    • మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డులో పోలింగ్ వాయిదా.