Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 03 , 2026 | 07:12 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 03, 2026 07:51 IST

    ఎన్టీఆర్: తిరువూరు మండలం లక్ష్మీపురం దగ్గర రోడ్డుప్రమాదం

    • బైక్‌పై వెళ్తున్న ఐదుగురు మైనర్లను ఢీకొట్టిన లారీ, ఇద్దరు మృతి

    • మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • మృతులు నక్కా ఈశ్వర్(16), మోదుగు సన్నీ(17)

  • Apr 03, 2026 07:20 IST

    అమెరికా టెక్నాలజీ సంస్థలే లక్ష్యంగా ఇరాన్ దాడులు

    • అమెజాన్‌కు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై క్షిపణులతో దాడి

    • దాడుల్లో అమెజాన్ డేటా సెంటర్ ధ్వంసం

    • ఇరాన్ అగ్రనేతల హత్యలకు ప్రతీకారంగానే దాడులు: IRGC

  • Apr 03, 2026 07:19 IST

    నేడు నావికాదళంలోకి తారాగిరి యుద్ధనౌక

    • ఉ.10:30 గంటలకు జాతికి అంకితం చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

    • విశాఖ కేంద్రంగా సేవలు అందించనున్న యుద్ధనౌక INS తారాగిరి

    • బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగల సత్తా ఉన్న INS తారాగిరి

  • Apr 03, 2026 07:18 IST

    నేడు పుదుచ్చేరిలో ప్రధాని మోదీ పర్యటన

    • సాయంత్రం 4:30 గంటలకు మోదీ రోడ్‌షో

  • Apr 03, 2026 07:18 IST

    నేడు తెలంగాణ సీఎం ప్రజావాణి కార్యక్రమం రద్దు

    • గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

  • Apr 03, 2026 07:18 IST

    అమెరికా అటార్నీ జనరల్‌ పదవి నుంచి తప్పుకున్న పామ్ బాండీ

    • ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ కేసును ఎదుర్కోవడంలో బాండీ విఫలమయ్యారని ఆరోపణ

  • Apr 03, 2026 07:17 IST

    ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

    • శాంతి ఒప్పందానికి రావాలని హుకూం

    • ఒప్పందానికి రాకపోతే దాడులు మరింత ఉధృతం: ట్రంప్‌

    • ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఇరాన్‌

    • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడులు

  • Apr 03, 2026 07:12 IST

    పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధం

    • ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌

    • ఇరాన్‌లో 50కి పైగా బాలిస్టిక్‌ మిస్సైల్ లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ దాడి

    • దాడిలో టెహ్రాన్‌, కరాజ్‌ నగరాలను కలిపే వంతెన ధ్వంసం