-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 19th October 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 19 , 2026 | 06:32 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 19, 2026 07:26 IST
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం
రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఖమ్మం డిపో ఆర్టీసీ బస్సు
బస్సులో 15 మంది ప్రయాణికులకు గాయాలు
క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఖమ్మం నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు
-
Oct 19, 2026 06:38 IST
తమిళనాడు, దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు వర్షాలు
-
Oct 19, 2026 06:32 IST
ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ