-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 20th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 20 , 2026 | 06:34 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 20, 2026 07:08 IST
IND VS NZ: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అరుదైన రికార్డు
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఫిలిప్స్(118) సెంచరీ
ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో భారత్‌పై శతకం
భారత్‌పై మూడో ఫార్మాట్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్
-
Nov 20, 2026 07:07 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,30,680
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,19,790
కిలో వెండి ధర రూ.1,79,900
-
Nov 20, 2026 07:03 IST
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న సింగపూర్ మంత్రి షణ్ముగం
తిరుమలేశుడి అభిషేక సేవలో పాల్గొన్న షణ్ముగం
వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారాయణ, మాజీ సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్
-
Nov 20, 2026 07:01 IST
ఏపీలో నేటి నుంచి జడ్పీటీసీల పదవీకాలం ప్రారంభం
ఈ రోజు జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక
-
Nov 20, 2026 06:42 IST
శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు
ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్
-
Nov 20, 2026 06:34 IST
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకిన అక్వాన్ తుపాను
ప్రారంభమైన తుపాను తీరం దాటే ప్రక్రియ
గోపాల్‌పూర్ సమీపంలో పూర్తిగా తీరం దాటనున్న తుపాను
గంటకు 21 కి.మీ. వేగంతో కదులుతున్న తీవ్ర తుపాను