Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 23 , 2026 | 05:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 23, 2026 07:38 IST

    తమిళనాడు, బెంగాల్ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు

    • ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేయాలి..

    • పవిత్ర కర్తవ్యంగా భావించి ఓటింగ్‌లో పాల్గొనాలి..

    • యువత, మహిళలు భారీగా ఓట్లు వేయాలి: ప్రధాని మోదీ

  • Apr 23, 2026 07:37 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

    • ఓటేసిన కేంద్ర మాజీమంత్రి చిదంబరం, కుష్బు

    • తిరువాన్మియూర్‌లో ఓటేసిన సినీ నటుడు అజిత్

    • సాలిగ్రామంలో ఓటేసిన మాజీ గవర్నర్ తమిళిసై

  • Apr 23, 2026 06:47 IST

    ఏపీలో పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక

    • 95 మండలాల్లో తీవ్ర వడగాలులు

    • 101 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం

  • Apr 23, 2026 06:47 IST

    నేడు ఏపీవ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగుల ధర్నా

    • తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

  • Apr 23, 2026 06:47 IST

    నేడు సిట్‌ విచారణకు మాజీమంత్రి కారుమూరి

    • లిక్కర్ టెండర్ల కేసులో విచారించనున్న సిట్‌

    • హాజరుకానున్న కారుమూరి నాగేశ్వరరావు, కుమారుడు సునీల్‌

  • Apr 23, 2026 06:46 IST

    IPL: నేడు చెన్నై Vs ముంబై

    • ముంబైలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌

  • Apr 23, 2026 06:46 IST

    అమరావతి: నేడు రాంబిల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రెన్యువబుల్‌ సంస్థ శంకుస్థాపనలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • రూ.5,400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు

    • 2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్‌

  • Apr 23, 2026 06:45 IST

    నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట మహాధర్నా

    • RTCని ప్రభుత్వంలో విలీనం చేయాలి..

    • ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌

  • Apr 23, 2026 06:44 IST

    నేడు తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం

    • కేబినెట్‌లో కాళేశ్వరం అంశంపై చర్చ

    • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చ

  • Apr 23, 2026 06:44 IST

    నేడు బెంగాల్‌లో తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

    • 16 జిలాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్‌

    • ఎన్నికల బరిలో 1,478 మంది అభ్యర్థులు

    • 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత

    • 8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

  • Apr 23, 2026 06:43 IST

    నేడు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

    • 234 నియోజకవర్గాల్లో పోలింగ్‌

    • ఎన్నికలబరిలో 4,023 మంది అభ్యర్థులు

    • తమిళనాడులో ఓటు వేయనున్న 5.73 కోట్ల మంది ఓటర్లు

    • 75,064 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

  • Apr 23, 2026 05:51 IST

    నేడు తమిళనాడు, బెంగాల్‌ (తొలిదశ) ఎన్నికల పోలింగ్‌

    • తమిళనాడులో నేడు 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌

    • బెంగాల్‌(తొలిదశ)లో నేడు 152 స్థానాలకు పోలింగ్‌

    • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్