Share News

నరకానికి స్వాగతం.. తిరిగి వెళ్లేది శవపేటికల్లోనే!

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:25 AM

అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ మొదటిపేజీలో...

నరకానికి స్వాగతం.. తిరిగి వెళ్లేది శవపేటికల్లోనే!

అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఇరాన్‌కు చెందిన టెహ్రాన్‌ టైమ్స్‌ మొదటిపేజీలో హెచ్చరికను ప్రచురించింది ‘‘నరకానికి స్వాగతం.. తిరిగి వెళ్లేది శవపేటికల్లోనే’ అని శీర్షిక పెట్టింది.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:25 AM