Share News

హౌతీల దాడులతో చర్చలపై ప్రభావం?

ABN , Publish Date - Mar 29 , 2026 | 06:43 AM

యెమెన్‌ వేదికగా పనిచేసే ఇరాన్‌ అనుకూల హౌతీలు యుద్ధంలోకి రావడం చర్చలపై ప్రభావం చూపుతుందని విశ్లేషణలు...

హౌతీల దాడులతో చర్చలపై ప్రభావం?

యెమెన్‌ వేదికగా పనిచేసే ఇరాన్‌ అనుకూల హౌతీలు యుద్ధంలోకి రావడం చర్చలపై ప్రభావం చూపుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధిలో హౌతీలు దాడులకు దిగితే.. చమురు సంక్షోభం మరింత తీవ్రమవుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇది అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలపై మరింత ఒత్తిడి పెంచుతుందని.. ఒప్పందంపై చర్చల్లో ఇరాన్‌కు కాస్త అనుకూలత వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి...

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

అమరావతి ఉద్యమంలో మహిళల పోరాటంపై హోంమంత్రి ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2026 | 06:43 AM