Share News

జాబ్‌ కార్నర్‌ సీఆర్‌పీఎఫ్‌

ABN , Publish Date - May 11 , 2026 | 04:57 AM

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 9195 టెక్నికల్‌, ట్రేడ్స్‌మన్‌, పయనీర్‌ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...

జాబ్‌ కార్నర్‌ సీఆర్‌పీఎఫ్‌

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 9195 టెక్నికల్‌, ట్రేడ్స్‌మన్‌, పయనీర్‌ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కోబ్లర్‌, కుక్‌, డ్రైవర్‌, టైలర్‌ తదితర పోస్టులు ఉన్నాయి.

అర్హత: టెన్త్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో సాంకేతిక నైపుణ్యం ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, శారీరక ప్రమాణాల పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా

దరఖాస్తుకు చివరి తేదీ: మే 19

వెబ్‌సైట్‌: www.rect.crpf.gov.in

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 04:57 AM