మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధరలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:58 AM
పశ్చిమాసియా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. మేలిమి బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది.
హైదరాబాద్, మార్చి 25: పశ్చిమాసియా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ.. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకున్నాయి. మేలిమి బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,760 మేర పెరిగి..రూ. 1,46, 670గా చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.3,450 మేర పెరిగి.. రూ. 1,34, 450కి చేరింది. ఇక నగరంలో కిలో వెండి ధర రూ. 2,60,000కి చేరింది. ఒక్క రోజులోనే కిలో వెండి మీద రూ. 10,000 పెరిగింది.
దేశంలో ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు ఇవీ..
చెన్నై: రూ 1,48,370, రూ.1,36,000
ముంబై: రూ.1,46,670, రూ.1,34,450
న్యూఢిల్లీ: రూ.1,46,860, రూ.1,34,600
కోల్‌కతా: రూ.1,46,670, రూ. 1,34,450
బెంగళూరు: రూ.1,46,670, రూ.1,34,450
హైదరాబాద్: రూ.1,46,670, రూ.1,34,450
విజయవాడ: రూ.1,46,670, రూ.1,34,450
కేరళ: రూ.1,46,670, రూ.1,34,450
పుణె: రూ.1,46,670, రూ.1,34,450
వడోదరా: రూ.1,46,720; రూ.1,34,500
అహ్మదాబాద్: రూ.1,46,720, రూ.1,34,500
కిలో వెండి ధరలు ఇలా..
చెన్నై: రూ.2,60,000
ముంబై: రూ.2,50,000
న్యూఢిల్లీ: రూ.2,50,000
కోల్‌కతా: రూ.2,50,000
బెంగళూరు: రూ.2,50,000
హైదరాబాద్: రూ.2,60,000
విజయవాడ: రూ.2,60,000
కేరళ: రూ.2,60,000
పుణె: రూ.2,50,000
వడోదరా: రూ.2,50,000
అహ్మదాబాద్: రూ.2,50,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.