ఐటీ, ఫైనాన్షియల్ షేర్లు పడేశాయ్..
ABN , Publish Date - Sep 23 , 2026 | 01:29 AM
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ధోరణి, ముడిచమురు ధరల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మంగళవారం దేశీయ ప్రామాణిక...
330 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ధోరణి, ముడిచమురు ధరల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మంగళవారం దేశీయ ప్రామాణిక సూచీలు నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మూలంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 329.91 పాయింట్లు కోల్పోయి 74,529.08 వద్ద, నిఫ్టీ 85.30 పాయింట్ల నష్టంతో 23,329 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 435.28 పాయింట్ల నష్టంతో 74,423.71 స్థాయికి దిగజారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా