Share News

మార్కెట్లో లాభాల స్వీకరణ

ABN , Publish Date - May 22 , 2026 | 02:37 AM

ఎంపిక చేసిన ఐటీ, ఫైనాన్షియల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రామాణిక సూచీలైన...

మార్కెట్లో లాభాల స్వీకరణ

ముంబై: ఎంపిక చేసిన ఐటీ, ఫైనాన్షియల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసి చివరకు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌ 135.03 పాయింట్ల నష్టంతో 75,183.36 వద్ద క్లోజైంది. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్‌ 75,945.79 పాయింట్ల గరిష్ఠాన్ని, 74,996.78 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ఇక ఎన్‌‌ఎస్ఈ నిఫ్టీ 4.30 పాయింట్ల నష్టంతో 23,654.70 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:37 AM