76,000 దిగువకు సెన్సెక్స్
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:03 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు మరింత ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక...
ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు మరింత ఎగబాకడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాం క్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు సూచీల నష్టాలను మరింత పెంచాయి. మంగళవారం సెన్సెక్స్ 555.23 పాయింట్లు కోల్పోయి 75,577.58 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 144.05 పాయింట్లు క్షీణించి 23,635.10 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.35,000 కోట్లకు పైగా తగ్గి రూ.486.21 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్