నేడు ముహూరత్ ట్రేడింగ్
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:49 AM
స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు అయినప్పటికీ, దీపావళి కావడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి...
స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు అయినప్పటికీ, దీపావళి కావడంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై 3.30 గంటలకు ముగియనుంది. 2.05-2.20 గంటల మధ్య ప్రీ-ఓపెన్ సెషన్ జరుగుతుంది. ప్రతి యేటా దీపావళి రోజున బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..