Share News

Samsung AI integration: సామ్‌సంగ్‌ అన్ని ఉత్పత్తుల్లోనూ ఏఐ

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:33 AM

దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ప్రతి ఉత్పత్తితో పాటు...

Samsung AI integration: సామ్‌సంగ్‌ అన్ని ఉత్పత్తుల్లోనూ ఏఐ

లాస్‌వెగా్‌స (అమెరికా): దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ కీలక ప్రకటన చేసింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ప్రతి ఉత్పత్తితో పాటు అన్ని సేవలకూ కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను జోడించనున్నట్లు సామ్‌సంగ్‌ కో-సీఈఓ టీఎం రోహ్‌ తెలిపారు. సామ్‌సంగ్‌ మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ పీసీలు, వేరబుల్‌ గ్యాడ్జెట్లు, డిస్‌ప్లేలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలను తయారు చేస్తోంది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:33 AM