Share News

ఆర్‌బీఐ ముప్పావు వడ్డింపు

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:37 AM

మార్కెట్లో ధరలను కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ వచ్చే మూడు పరపతి సమీక్షల్లో( 2026 డిసెంబరు..

ఆర్‌బీఐ ముప్పావు వడ్డింపు

మార్కెట్లో ధరలను కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ వచ్చే మూడు పరపతి సమీక్షల్లో( 2026 డిసెంబరు, 2027 ఫిబ్రవరి, ఏప్రిల్‌) ప్రామాణిక వడ్డీ(రెపో) రేటును 0.25 శాతం చొప్పున మొత్తం ముప్పావు శాతం(0.75%) పెంచే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:37 AM