ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్‌ఈ
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:12 AM
బీఎండబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ ‘మినీ’.. సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు ‘మినీ కూపర్ ఎస్‌ఈ’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది
ధర రూ.53.90 లక్షలు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ ‘మినీ’.. సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ కారు ‘మినీ కూపర్ ఎస్‌ఈ’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా మినీ డీలర్ల వద్ద ఈ కారును బుక్ చేసుకోవచ్చు. డిసెంబరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.53.90 లక్షలు. ఎలక్ట్రిక్ మినీ కంట్రీమెన్ తర్వాత దేశీ మార్కెట్లో విడుదల చేస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్