ఎఫ్‌టీఏల వినియోగంలో మన ఎగుమతిదారులు వెనుకే.
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:17 AM
భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ప్రయోజనాలను మన ఎగుమతిదారులకన్నా భాగస్వామ్య దేశాలే మెరుగ్గా ఉపయోగించుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబై: భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ప్రయోజనాలను మన ఎగుమతిదారులకన్నా భాగస్వామ్య దేశాలే మెరుగ్గా ఉపయోగించుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎఫ్‌టీఏల ద్వారా లభించే తక్కువ సుంకాల ప్రయోజనాన్ని మన ఎగుమతిదారుల్లో కేవలం 20-30శాతం మంది, భాగస్వామ్య దేశాల ఎగుమతిదారుల్లో 60-70శాతం మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు.