భారత్‌లో ఇవాళ్టి బంగారం ధరలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 07:17 AM
ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా దిగి వస్తోంది. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 18: భారత్‌లో బంగారం ధరలు రెండు వారాలుగా డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించి ఇవాళ కాస్త స్థిరంగా ఉన్నాయి.
భారత్‌లో బంగారం ధరలు:
భారత్‌లో బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (MCX), స్థానిక మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. ఈరోజు (ఫిబ్రవరి 18, 2026) ఉదయం నాటికి 24 క్యారెట్ బంగారం (పూర్తి స్వచ్ఛమైనది) 10 గ్రాములు రూ.1,54,200 (గ్రాముకు రూ.15,420)గా ఉంది. 22 క్యారెట్ బంగారం (ఆభరణాలకు సాధారణంగా ఉపయోగించేది) 10 గ్రాములు రూ.1,41,350 (గ్రాముకురూ.14,135) ఉంది. అలాగే 18 క్యారెట్ బంగారం 10 గ్రాములు రూ.1,15,650 (గ్రాముకు రూ.11,565)గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు (24 క్యారెట్, 22 క్యారెట్) ఇలా ఉన్నాయి:
హైదరాబాద్: రూ.1,54,200, రూ.1,41,135
విజయవాడ: రూ.1,54,200, రూ.1,41,135
చెన్నై: రూ.1,55,240, రూ.1,42,300
బెంగళూరు: రూ.1,54,200, రూ.1,41,350
కేరళ: రూ.1,54,200, రూ.1,41,350
ముంబై: రూ.1,54,200, రూ.1,41,350
ఢిల్లీ: రూ.1,54,350, రూ.1,41,500
గమనిక: బంగారం ధరలు అనేక అంతర్జాతీయ, దేశీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. పైన పేర్కొన్న బంగారం ధరలు స్థానిక మార్కెట్ల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కావున కొనుగోలు చేసే సమయంలో ధరలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం