Share News

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌తో మేధాస్త్రా టెక్‌సిస్టమ్స్‌ జట్టు

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:19 AM

స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐఐటీఎం ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌...

ఐఐటీ మద్రాస్‌ ప్రవర్తక్‌తో మేధాస్త్రా టెక్‌సిస్టమ్స్‌ జట్టు

న్యూఢిల్లీ: స్వదేశీ రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐఐటీఎం ప్రవర్తక్‌ టెక్నాలజీస్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌కు చెందిన మేధాస్త్రా టెక్‌సిస్టమ్స్‌ చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా స్వదేశీ కృత్రిమ మేధ (ఏఐ), కాగ్నిటివ్‌ ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలు, మల్టీ- సెన్సార్‌ డేటా సమీకరణ సాంకేతికత, సముద్ర గర్భ నిఘా వ్యవస్థలు, ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పనపై ఇరు సంస్థలు దృష్టి సారించనున్నాయి.

ఇవి కూడా చదవండి...

.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 03:19 AM