Share News

భారీగా పెరిగిన బంగారం ధర

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:50 AM

గత కొద్ది రోజులుగా స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధర.. గురువారం భారీగా పెరిగింది. ఉదయం 6.30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,810గా ఉంది.

భారీగా పెరిగిన బంగారం ధర

ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధర.. గురువారం భారీగా పెరిగింది. ఉదయం 6.30 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,810గా ఉంది. బుధవారం ధర(రూ.1,39,910)తో పోలిస్తే.. ఈ రోజు రూ.2,900 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,910గా ఉంది.


తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,810

₹1,30,910

₹1,07,110

వరంగల్

₹1,42,810

₹1,30,910

₹1,07,110

నిజామాబాద్

₹1,42,810

₹1,30,910

₹1,07,110

ఖమ్మం

₹1,42,810

₹1,30,910

₹1,07,110


ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,810

₹1,30,910

₹1,07,110

విశాఖపట్నం

₹1,42,810

₹1,30,910

₹1,07,110

అమరావతి

₹1,42,810

₹1,30,910

₹1,07,110

కాకినాడ

₹1,42,810

₹1,30,910

₹1,07,110

తిరుపతి

₹1,42,810

₹1,30,910

₹1,07,110


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,42,920

₹1,31,010

₹1,07,360

ముంబై

₹1,42,810

₹1,30,910

₹1,07,110

ఢిల్లీ

₹1,42,960

₹1,31,060

₹1,07,260

కోల్‌కతా

₹1,42,810

₹1,30,910

₹1,07,110

బెంగళూరు

₹1,42,810

₹1,30,910

₹1,07,110

కేరళం

₹1,42,810

₹1,30,910

₹1,07,110

పుణె

₹1,42,810

₹1,30,910

₹1,07,110

వడోదరా

₹1,42,860

₹1,30,960

₹1,07,160



గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలు కూడా చదవండి..

దేశంలో విద్యుత్‌ నిల్వకు ఊతం

పాంచ్‌ పటాకా!

For More Business News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 07:13 AM